Home » మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ఈ విషయం తెలిస్తే ఆ వైపు చూడరు..!!

మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ఈ విషయం తెలిస్తే ఆ వైపు చూడరు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన హిందూ సంప్రదాయం ప్రకారం అనేక కులాలు, అనేక మతాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది వారి వారి కులానికి చెందిన దగ్గర బంధువులనే వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది మేన మరదల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు.

Advertisement

కానీ మేనరికం అనేది ఇప్పుడు ఉన్నతంతు కాదు మనకు పూర్వకాలం నుండి వస్తున్న విధానం. మేనరికం వివాహాన్ని కొంతమంది ఆనందంగా చేసుకుంటే మరి కొంతమంది భయపడుతూ ఉంటారు..దీనికి ప్రధాన కారణం పుట్టబోయే బిడ్డ మీద ఈ ఎఫెక్ట్ పడుతుందని అంటుంటారు.

also read:హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !

Advertisement

మరి మేనరికం లేదంటే దగ్గర సంబంధికులు రక్తసంబంధీకుల మధ్య వివాహాలు జరిపితే పుట్టబోయే బిడ్డకు ఈ విధమైన ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. పుట్టే బిడ్డకు తల్లి నుంచి 23 తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తాయని అంటున్నారు.. ఈ విధంగా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి వారికి కలిగే సంతానానికి వివిధ అంశాల మీద సమాచారాన్ని అందిస్తాయి. ఒకవేళ భార్యాభర్తలు దగ్గరి బంధువులు రక్తసంబంధీకులు కాకపోతే బిడ్డకు ఒక సమాచారాన్ని చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపా భూయిష్టంగా ఉంటే, తల్లి తాలూకు జన్యువు చాలా యాక్టివ్ గా ఆ లోపం భర్తీ చేసే విధంగా ఉంటుంది.

అదే తల్లిలో ఉండే లోపా భూయిష్టమైన అదే తరహా జన్యును తండ్రి నుంచి వచ్చే జన్యువును ప్రభావితం చేసి బిడ్డలో ఎలాంటి లోపం లేకుండా చేస్తుంది. అలాకాకుండా ఇద్దరు ఒకే కుటుంబానికి చెంది రక్త సంబంధీకులు అయితే ఇద్దరి జన్యువులో లోపం ఉంటే.. ఆ టైంలో దాన్ని డామినేట్ చేసే డామినెంట్ జన్యువు ఏది లేకపోవడం వల్ల జన్యుపరమైన లోపం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

also read:

Visitors Are Also Reading