Telugu News » Blog » హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !

హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !

by Bunty
Ads

టాలీవుడ్‌ హీరో అబ్బాస్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా 90 జనరేషన్ వాళ్లకు అబ్బాస్ ఎక్కువగా తెలుసు. లవర్ బాయ్ గా అబ్బాస్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్ కు ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచాడు. అమ్మాయిలకు కూడా అబ్బాస్ రాకుమారుడు గా మారిపోయాడు. అంతే కాకుండా అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో యూత్ ను తన వైపు తిప్పుకున్నాడు.

Advertisement

అబ్బాస్ కటింగ్ కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. చెవుల వద్ద చిన్నగా మిలటరీ హెయిర్ స్టైల్ మాదిరిగా కనిపించే అబ్బాస్ స్టైల్ ఎంతో ఫేమస్ అయ్యింది. అయితే, అబ్బాస్ మాత్రం యుక్త వయసులో ఉన్నప్పుడే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి న్యూజిలాండ్ లో స్థిరపడిపోయాడు. ఇది ఇలా ఉండగా, ప్రముఖ బాలీవుడ్ నటి, గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇరుము ఆలీ అనే అమ్మాయిని అబ్బాస్ పెళ్లాడాడు.

Advertisement

ఈమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అంతేకాకుండా అబ్బాస్ నటించిన ప్రతి సినిమాకి ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా చేసింది. పెళ్లి తర్వాత చాలాకాలం మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్న అబ్బాస్ తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక అబ్బాస్ కూతురు ఏమిరా ఆలీ ఫోటోలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చాలామంది హీరోయిన్లు ఈమె అందానికి సరిపోదు అని చెప్పొచ్చు. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఫోటోలు మీరు కూడా చూడండి.

అబ్బాస్ కూతురు ఏమిరా ఆలీ…

Advertisement

READ ALSO : తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?