Home » “అర్జున్ రెడ్డి”లోని ఈ సీన్స్..”సాగర సంగమం” సినిమా నుంచి కాపీ కొట్టారా..ఈ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది..!!

“అర్జున్ రెడ్డి”లోని ఈ సీన్స్..”సాగర సంగమం” సినిమా నుంచి కాపీ కొట్టారా..ఈ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది..!!

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో కమలహాసన్. కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన సాగర సంగమం మూవీ అప్పట్లో ఎలాంటి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. ఈ మూవీ 1983లో రిలీజ్ అయింది. సాగర సంగమం తమిళంలో సలంగై ఓలి, మలయాళంలో సాగర సంగమంగా విడుదలైంది. దాదాపుగా ఇది అన్ని భాషల్లో అఖండ విజయాన్ని అందుకుంది.

also read:కుష్బూ కూతుర్ని చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా తేలిపోతారు..!!

Advertisement

ఈ సినిమా నేటి దర్శకులు లెందరికో స్ఫూర్తిగా చెప్పవచ్చు. శంకరాభరణం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తర్వాత అంతటి స్థాయిలో కే విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న మూవీ సాగర సంగమం. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయి దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అలాంటి ఈ చిత్రాన్నికి అర్జున్ రెడ్డి సినిమాకు చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో విడుదలైన చిత్రం అర్జున్ రెడ్డి.

Advertisement

also read:నిన్ను చాలా మిస్ అవుతున్నా..సురేఖ‌వాణి ఎమోష‌న‌ల్…!

ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ, శాలిని పాండే ముఖ్య పాత్రలో నటించారు. ఇందులో రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, సంజయ్ స్వరూప్, కాంచన సహాయక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరో తన కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వైద్యుడు గురించి, అలాగే తన ప్రేయసిని కోల్పోయిన తర్వాత అర్జున్ రెడ్డి తీసుకునే కఠిన నిర్ణయాల గురించి, మద్యానికి బానిసవడం గురించి బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చాలా సీన్స్ సాగర సంగమం సీన్స్ కు దగ్గరగా ఉండడం.. కాదు కాదు ఆ చిత్రం నుంచి కాపీ కొట్టినట్టుగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఆ సీన్స్ ఏంటో మీరు కూడా కళ్ళారా చూసేయండి.. తర్వాత దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

also read:పెళ్లి వ‌ద్దు కానీ పిల్ల‌లు కావాంటున్న స‌ల్మాన్ ఖాన్…!

Visitors Are Also Reading