Home » రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మరొక స్టార్ నటి.. నిజమేనా..?

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మరొక స్టార్ నటి.. నిజమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి ప్రగతి అంటే తెలియని వారు ఉండరు.. అమ్మ వదిన అత్త క్యారెక్టర్ లో తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు సాధించింది. అలాంటి ప్రగతి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. అయితే తాజాగా ఈ స్టార్ నటి గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎఫ్ 2 ఎఫ్ 3 సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన ఈ నటి రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. తన భర్తతో ఆమెకు విభేదాలు వచ్చి, విడాకులు తీసుకున్న ప్రగతి అప్పటికే ఒక పాపకు, బాబుకి జన్మనిచ్చింది.

also read:ఆరేళ్లుగా కాపురం.. భార్య తన సొంత చెల్లి తెలిసి బిత్తరపోయిన భర్త..!

Advertisement

also read:మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!

Advertisement

ఇక భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూతురు కొడుకు జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడింది. ఇక తన పిల్లలు అమ్మకు తోడు కావాలని ఆలోచించి ఆమెను పెళ్లి చేసుకోవాలని సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రగతి కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. కానీ తన ఆలోచనలకు తగ్గ వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని, అలా అయితేనే హ్యాపీగా ఉంటానని అంటుందట.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె ఇది వరకే టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఫిక్స్ ట్రెండ్ చేస్తూ అతని రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఆమె గురించి అనేక వార్తలు మాత్రం వస్తున్నాయి. మరి ఆమె రెండో పెళ్లి విషయంలో క్లారిటీ రావాలంటే ప్రగతి ఆంటీ స్పందించాల్సిందే..

also read:

Visitors Are Also Reading