యాంకర్ శ్రీముఖి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొంతకాలంగా బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతుంది.
Advertisement
శ్రీముఖికి తెలుగు ప్రేక్షకులలో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నది. శ్రీముఖి ఏ ఫోటో షేర్ చేసినా.. ఏ చిన్న వీడియో పోస్ట్ చేసినా మిలియన్ల కొద్ది వ్యూస్‌తో రాణిస్తుంది.
శ్రీముఖి పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఒకానొక సమయంలో శ్రీముఖి ప్రేమలో ఉందనే ప్రచారం కూడా జరిగింది.
Also Read : ఒక్క క్షణం ఆలస్యమైనా ఏమి జరిగేదో తెలుసా..?
గత కొద్ది రోజుల కిందట తన పెళ్లి గురించి వచ్చిన పలు పుకార్లను.. మీమ్స్ అండ్ జోక్స్ అన్నింటిని లైట్ తీసుకుంటుంది శ్రీముఖి.
Advertisement
ఈమె ఫిబ్రవరి 14, 2022 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈరోజు చాలా స్పెషల్.. జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకోలేదు అన్నట్టుగా పోస్ట్ చేసింది శ్రీముఖి.
ఈ తేదీని గుర్తు పెట్టుకోకండి తప్పకుండా మనం ఈ తేదీ గురించి తరువాత మాట్లాడుదామంటూ పోస్ట్ పెట్టింది. దీంతో త్వరలోనే ఈ అమ్ముడు తన లవర్‌ను పరిచయం చేయనున్నదని పేర్కొంటున్నారు అభిమానులు.
కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా ఈమె దూసుకెళ్లుతుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది బ్యూటీ శ్రీముఖి.
Also Read : చైసామ్ ల విడాకులపై సుమంత్ షాకింగ్ కామెంట్స్..!