Home » క‌ల్లు చెదిరే ఇల్లు క‌ట్టిన యాంక‌ర్ శ్యామ‌ల‌…నిర్మాణానికి ఎన్ని కోట్లంటే..?

క‌ల్లు చెదిరే ఇల్లు క‌ట్టిన యాంక‌ర్ శ్యామ‌ల‌…నిర్మాణానికి ఎన్ని కోట్లంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో యాంక‌ర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న‌వారిలో శ్యామ‌ల కూడా ఒక‌రు. అందం అభినయంతో చ‌లాకీ మాట‌ల‌తో శ్యామ‌ల ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. అలా ప‌లు టీవీ షోలు మ‌రియు సినిమా ఫంక్ష‌న్ల‌కు యాంక‌ర్ గా వ్య‌వరిస్తూ పుల్ బిజీగా ఉంది. ఇక ప్ర‌స్తుతం సంపాద‌న విష‌యానికి వ‌స్తే సినిమా తార‌లు..టెలివిజ‌న్ యాంక‌ర్లు అనే తేడా లేకుండా పోయింది. త‌మ అదృష్టం బాగుంటే యాంక‌ర్ లు కూడా కోట్ల‌ల్లో సంపాదిస్తున్నారు. కేవలం యాంక‌రింగ్ మాత్ర‌మే కాకుండా అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేయ‌డం…యూట్యూబ్ ద్వారా కూడా సంపాదించడం ఇలా రక‌ర‌కాలుగా డ‌బ్బ‌లు సంపాధిస్తున్నారు.

anchor shyamala new house warming

anchor shyamala new house warming

అంతే కాకుండా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూ కూడా బుల్లి త‌ర సెల‌బ్రెటీలు మ‌రియు యాంక‌ర్ లు గ‌ట్టిగానే సంపాదిస్తున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో యాంక‌ర్ శ్యామ‌ల కూడా ఉంది. శ్యామ‌ల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన త‌ర‌వాత వైల్డ్ కార్డు ద్వారా మ‌రోసారి రీ ఎంట్రీ ఇచ్చింది. అలా టాప్ ఫైవ్ వ‌ర‌కూ చేరుకుంది. దాంతో బిగ్ బాస్ నుండి శ్యామ‌ల గ‌ట్ట‌గానే పుచ్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక సినిమాలు…టీవీషోల‌తోపూ శ్యామ‌ల రాజీకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌డం విశేషం. ఏపీలో సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో శ్యామ‌ల ఆమె భ‌ర్త వైసీపీ కండువాను క‌ప్పుకున్నారు.

Advertisement

Advertisement

మ‌ళ్లీ ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్ట‌గా రెండు సార్లు లోట‌స్ పాండ్ కు వెళ్లి క‌ల‌వ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా తాజాగా యాంక‌ర్ శ్యామ‌ల క‌ల్లు చెదిరే ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు ఎంతో విలాస‌వంతంగా ఉంది. తాము కొత్త ఇంట్లో అడుగు పెట్టిన వీడియోను యాంక‌ర్ శ్యామ‌ల త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో షేర్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక శ్యామ‌ల గృహ‌ప్ర‌వేశానికి న‌టుడు అలీ, యాంక‌ర్ సుమ‌, రాజీవ్ క‌న‌కాల లు అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇక శ్యామ‌ల ఇంటికి కోటిన్న‌ర నుండి రెండు కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చయిన‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading