Home » తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?

తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?

by Bunty
Ad

 

 

 

యాంకర్ శ్యామల గురించి తెలియని వారు ఉండరు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్న యాంకర్ శ్యామల ఇప్పటికే ఎన్నో బుల్లితెర షోలలో యాంకరింగ్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి శ్యామల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా చేసి ప్రేక్షకులకు దగ్గర అయింది. అంతేకాదు ఆడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది.

READ ALSO : టాలీవుడ్‌లో విషాదం.. కమెడియన్ కన్నుమూత

Advertisement

ఇక గ్లామర్ యాంకర్లలో ఈమె కూడా ఒకరని చెప్పవచ్చు. అలాంటి శ్యామల సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతూ ఉంటుంది. అయితే కోట్లు ఖర్చు చేసి రీసెంట్ గానే ఇల్లు కట్టుకున్న శ్యామల మరో ఇల్లు కట్టడానికి శంకుస్థాపన కూడా చేసేసింది. దీనికి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చింది శ్యామల.

Advertisement

READ ALSO : Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

Anchor Shyamala: కట్టుకున్నోడికి విలువ ఇవ్వట్లేని యాంకర్ శ్యామల... ఫైరవుతున్న నెటిజన్స్-Anchor Shyamala: కట్టుకున్నోడికి విలువ ఇవ్వట్లేని యాంకర్ ...

కాగా రీసెంట్ గా చాలా ట్రెడిషనల్ లుక్ లో శారీలో మెరిసింది. అయితే అంత అందంగా మెరిసిన శ్యామల మెడలో తాళిబొట్టు వేసుకోవడం మరిచిపోయిందో, లేదా కావాలనే వేసుకోలేదో తెలియదు కానీ అభిమానులకు మాత్రం అడ్డంగా దొరికిపోయింది. ఈ క్రమంలోనే శ్యామలను ఏకేస్తున్నారు. చీర కట్టు, బొట్టు బాగానే ఉన్నాయి. కానీ మంగళసూత్రం ఎక్కడ అంటూ నిలదీస్తున్నారు. అంతేకాదు విడాకులు తీసుకుంటున్నావా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

READ ALSO : ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను… బేబీ బంప్ పై ఉపాసన !

Visitors Are Also Reading