Home » ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో స్టార్.. అందరికీ తెలిసిన నటి..!!

ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో స్టార్.. అందరికీ తెలిసిన నటి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చాలామంది నటీనటుల చిన్నప్పటి ఫోటోలు పోస్ట్ చేసి ఈ నటులను మీరు గుర్తుపట్టారా.. మనందరికీ తెలిసిన నటులే అంటూ క్యాప్షన్ పెడుతున్నారు.. ఈ విధంగానే ఈ నటి చిన్ననాటి ఫోటో చూసి ఎవరో మీరు గుర్తుపట్టండి.. 2013లో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పటికే అనేక సక్సెస్ సినిమాల్లో నటించి స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది. ఈవిడ ఎవరో కాదు నటి రితికసింగ్.

Advertisement

also read:రష్మిక చేసిన ఆ కామెంట్ ఆమె కెరీర్ ని ప్రమాదం లో పడేసింది..! కాంతార హీరో పై నోరు జారి.. !

ఓ సక్కనోడా అంటూ గురు మూవీలో విక్టరీ వెంకటేష్ నీ ఆట పట్టించిన రింగుల జుట్టు రితికా సింగ్ చిన్నప్పటినుండే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకొని సూపర్ ఫైట్ లీగ్ లో పార్టిసిపేట్ చేసింది. తన యొక్క రియల్ లైఫ్ క్యారెక్టర్ తోనే రీల్ లైఫ్ కెరియర్ స్టార్ట్ చేసింది. గురు కంటే ముందు ఒరిజినల్ వర్షన్ అయినా సాలా కడుస్ హిందీ, ఇరుది సుట్రు తమిళ సినిమాల్లో నటించింది. మొదటి సినిమాతోనే డీ గ్లామర్ పాత్రలో అదరగొట్టిన రితికాకు తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

Advertisement

ఆమె మార్షల్ ఆర్ట్స్ కాబట్టి తన ఫిజిక్ ఏ విధంగా మెయింటెన్ చేస్తుందో మనందరికీ తెలుసు.. ఈ అమ్మడు అప్పుడప్పుడు తన అందాల ఆరబోతతో ఇన్స్టాగ్రామ్ లో అందరిని షేక్ చేస్తుంది. రిషిక షేర్ చేసే గ్లామర్ పిక్స్ చాలామంది కుర్రకారు ఎదురు చూస్తుంటారు. అలాంటి రిషిక సింగ్ చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎంతో క్యూట్ గా కనిపించే రిషికా సింగ్ ను ఇప్పుడు చూస్తే ఒకింత షాకుకు గురవుతారు.. మరి ఆమె అందాలను మీరు కూడా చూసేయండి.

also read:

Visitors Are Also Reading