Home » Anasuya : పెళ్ళికి ముందు 8 ఏళ్ళు అతనితో అనసూయ సహజీవనం…కులం కూడా తెలియదట !

Anasuya : పెళ్ళికి ముందు 8 ఏళ్ళు అతనితో అనసూయ సహజీవనం…కులం కూడా తెలియదట !

by Bunty
Ad

టాలీవుడ్ చిత్రపరచడంలో ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కెరీర్ ప్రారంభంలో సినిమాలలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరయిపోయింది. దాదాపు పది సంవత్సరాల పాటు జబర్దస్త్ షోలో యాంకర్ గా పనిచేసి.. గత ఏడాది కిందట ఆ షోకు గుడ్ బై చెప్పేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్.

Advertisement

ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఊర మాస్ గెటప్ లో కనిపించిన యాంకర్ అనసూయ భరద్వాజ్… ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా సినిమాలలో అవకాశాన్ని అందుకుంది. ఇప్పటికి కూడా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సమయం వచ్చినప్పుడు అలా తన గ్లామర్ షోను కూడా సోషల్ మీడియాలో ఆరబోస్తోంది యాంకర్ అనసూయ భరద్వాజ్.

Advertisement

ఇది ఇలా ఉండగా యాంకర్ అనసూయ భరద్వాజ్ పర్సనల్ లైఫ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి కంటే దాదాపు 8 సంవత్సరాల పాటు అనసూయ భరద్వాజ్… సహజీవనం చేసిందట. తల్లిదండ్రులకు చెప్పకుండా అతనితో ఫుల్ ఎంజాయ్ చేసిందట. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్. 2010 సంవత్సరంలో అనసూయ వివాహం జరగగా… అప్పటికి 8 సంవత్సరాలు ముందు నుంచే వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారట. ఆ తర్వాత ఇరు కుటుంబాల పేరెంట్స్ ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నారట. కాగా ప్రస్తుతం అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading