Home » ఘనంగా అమీర్ ఖాన్ కూతురు పెళ్లి…!

ఘనంగా అమీర్ ఖాన్ కూతురు పెళ్లి…!

by Sravya

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి వార్తలు గత కొంతకాలం నుండి వస్తున్నాయి. ఆమె పెళ్లి వార్తల మీద అంతా ఫోకస్ పెట్టేసారు. ఇరా ఖాన్, నుపుర్ శిఖరేల ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలు లేక్స్ నగరం ఉదయపూర్ లో ప్రారంభం అయ్యాయి. ఎట్టకేలకు ఈ జంట పెళ్లయింది. ఉదయపూర్ లో ఘనంగా పెళ్లి నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. లైటింగ్ తో అంతా వెలిగిపోతోంది. అందమైన రాజస్థాన్ లో ఈ జంట పెళ్లి అయింది.

ఇరాకాన్ సంగీత్ వేడుకలో అమీర్ ఖాన్ పాడారు. ఆయన పాటతో అందరి హృదయాలని గెలుచుకున్నారు. గ్రాండ్ వెడ్డింగ్ సెర్మని: ఏ విజన్ నైట్ పేరుతో పెళ్లి వేడుకలను సెలబ్రేట్ చేశారు. ముంబైలో ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ జంట. ఉదయపూర్ లో స్నేహితులు కుటుంబ సభ్యులు సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లికి ఇరా తెల్లని లేస్ గౌన్ వేసుకున్నారు. గోధుమరంగు తెలుపు రంగు సూట్ నుపుర్ వేసుకున్నారు. రాయల్ సంగీత్ నైట్ రాచరికనికి తక్కువ లేదు అసలు మెహందీ వేడుకల్ని కూడా చేసుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading