Home » అల్లు స్టూడియోస్ లో తీసే మొదటి సినిమా ఏదంటే..?

అల్లు స్టూడియోస్ లో తీసే మొదటి సినిమా ఏదంటే..?

by Azhar
Ad
టాలీవుడ్ లో కొన్ని ఫ్యామిలిలకు ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. అందులో అల్లు ఫ్యామిలీ ఒక్కటి. అయితే ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ కింద ఉండిపోయిన అల్లు ఫ్యామిలీ ఈ మధ్యే ఆ మెగా గుర్తింపు నుండి బయటకు వస్తున్నట్లు తీసిన విషయమే. అత్త మన టాలీవుడ్ లో పేరు ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి సొంత స్టూడియోస్ అనేది ఉంది.
కానీ తెలుగులో 10 మందికి పైగా హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీకి మాత్రం స్టూడియో అనేది లేదు. కానీ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మాత్రం కొత్తగా స్టూడియోస్ అనేది నిర్మించితిన్ విషయం తెలిసిందే. అత్యాధునికంగా.. సినిమాలు, వెబ్ సిరీస్ లు.. కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుగుణంగా ఈ అల్లు స్టూడియోస్ అనేది నిర్మించారు. అయితే అల్లు రామలింగయ్య గారి.. శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 1 నా దీనిని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ స్టూడియోస్ ప్రారంభానికి అల్లు ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీతో పాటుగా టాలీవుడ్ లోని చాలా మంది పెద్దలు రానుఅట్లు తెలుస్తుంది. అయితే ఈ స్టూడియోస్ అనేది ప్రారంభమైన తర్వాత మొదట ఏ షూటింగ్ జరుగుతుంది అనే ఆలోచన అందరికి ఉంది. అయితే ఇందులో మొదటగా అల్లు అర్జున్ యొక్క పుష్ప 2 సినిమా యొక్క షూటింగ్ అనేది ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. సొంత స్టూడియోలో అల్లు అర్జున్ యొక్క ఈ పాన్ ఇండియా సినిమా అనేది ప్రారంభం కావడం ఫ్యాన్స్ కు ఖుషిని ఇస్తుంది.

Advertisement

Visitors Are Also Reading