టాలీవుడ్ లోకి ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి.. కొద్ది రోజులోనే సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్.. ఆయా తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయ్యిపోయాడు. ఇక ఈ సినిమా యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది. అందుకు కారణం ఇందులోని సన్నివేశాలు.
Advertisement
అయితే అల్లు అనే సపోర్ట్ తో అల్లు అరవింద్ కొడుకుగా సినిమాలోకి వచ్చిన శిరీష్ మాత్రం ఇంకా సరైన హిట్ ఒక్కటి కూడా అందుకోలేదు. కానీ అప్పుడే విజయ్ దేవరకొండకు పోటీ వచేసాడు శిరీష్. అయితే విజయ్ ని స్టార్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాలో 16 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి అనేది అందరికి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పై పెద్ద రచ్చనే జరిగింది. ఇక ఇప్పుడు ఈ విషయంలోనే విఆజై కి శిరీష్ పోటీ వచేసాడు.
Advertisement
తాజాగా అల్లు శిరీష్ నటించిన చిత్రం ఊర్వశివో… రాక్షసీవో అనే సినిమాలో కూడా మొత్తం 16 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఇదే పెద్ద చర్చా మారింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా విజయ్ ని స్టార్ చేయడంతో.. అల్లు శిరీష్ కూడా ఈ సినిమా పై చాలానే నమ్మకం అనేది పెట్టుకున్నాడు అని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఐన శిరీష్ కు హిట్ ఇస్తుందా అనేది.
ఇవి కూడా చదవండి :