Home » ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్ కు మాత్రమే సొంతమైన రేర్ రికార్డు..!

ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్ కు మాత్రమే సొంతమైన రేర్ రికార్డు..!

by Sravanthi
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలతో హ్యాట్రిక్ విషయాలు అందుకున్న వాళ్లు కొద్ది మందే ఉన్నారు. అయితే వాళ్లలో అల్లు అర్జున్, ఉదయ్ కిరణ్ ఒకరు. అల్లు అర్జున్, గంగోత్రి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నెమ్మదిగా వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరో అయిపోయారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత బన్నీ వివి వినాయక దర్శకత్వంలో బన్నీ సినిమా చేశారు.

Advertisement

ఇవి సూపర్ హిట్ గా నిలిచాయి. అల్లు అర్జున్ తొలి మూడు చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి కెరియర్ ని చాలా ఘనంగా ప్రారంభించారు. హీరో రాజ్ తరుణ్ కూడా ఉయ్యాల జంపాల సినిమా చూపిస్త మామ, కుమారి 21, ఎఫ్2 తో హ్యాట్రిక్ విజయాలని అందుకున్నారు. అలానే దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కూడా ఎంతో ఘనంగా కెరీర్ ని ప్రారంభించారు కానీ అంతే వేగంగా విషాదంగా ముగించేశారు.

Advertisement

Also read:

చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. మూడు సినిమాలు కూడా హ్యాట్రిక్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరు మారుమోగిపోయింది. తర్వాత ఉదయ్ కిరణ్ కెరియర్ అంతకంతకు దిగజారిపోయింది వీళ్లే కాకుండా అడవి శేషు, నాని, నవీన్ పోలిశెట్టి కూడా వరుస హ్యాట్రిక్ లు అందుకున్న హీరోలే. ఇలా ఈ హీరోలు హ్యాట్రిక్ కొట్టి రేర్ రికార్డుని సృష్టించారు అని చెప్పొచ్చు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading