Home » ఆ విషయంలో అతనే గ్రేట్.. బన్నీకి ఎవ్వరూ సాటిరారంటూ..?

ఆ విషయంలో అతనే గ్రేట్.. బన్నీకి ఎవ్వరూ సాటిరారంటూ..?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఓవైపు వర్ష విజయాలతో అల్లు అర్జున్ మంచి సక్సెస్ సాధిస్తూ.. కెరీర్ పరంగా ఇతర హీరోలకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు బన్నీ. తన సంపాదనను చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. తాను చేసే వ్యాపారాల ద్వారా కళ్ళు చెదిరే స్థాయిలో లాభాలను అందుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు  అల్లు అర్జున్.

Advertisement

స్టార్ హీరో అల్లు అర్జున్ కు బఫెలో వైల్డ్ వింగ్స్ లో ఫ్రాంచెం కలిగి ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న బఫెలో వైల్డ్ వింగ్స్ బన్నీకి భావిస్తాను లాభాలను అందిస్తోంది. ప్రముఖ ఓటీటీలో ఒకటైన ఆహా ఓటీటీలో సైతం బన్నీ పెట్టుబడులను పెట్టారు. ఈ ఓటీటీకి బన్నీ కోపౌండర్ కాగా క్వాలిటీ తెలుగు సినిమాలు ఈ ఓటీటీలో ప్రసారమవుతున్నాయి. అల్లు స్టూడియోస్ లో కూడా  భారీగానే పెట్టుబడులను పెట్టారు బన్నీ. అల్లు స్టూడియోస్ ద్వారా సినిమాలకు సంబంధించి వేర్వేరు సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

Manam News

 

మరోవైపు ఏఏఏ సినిమా స్ కూడా బన్నీ భారీగానే పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఈ మల్టీప్లెక్స్ లో ఫస్ట్ స్క్రీన్ ఏకంగా 67 అడుగుల ఎత్తు ఉంది. సౌత్ ఇండియాలో ఎల్ఈడి స్క్రీన్ ఉన్న ఒకే ఒక థియేటర్ ఇదే కావడం గమనార్హం. బన్నీ పెట్టుబడులు ఆయనకు భారీగానే లాభాలను అందిస్తున్నాయి. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీతో బాక్సాఫీసును షేర్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సుకుమార్ బన్నీ కాంబినేషన్లో బెస్ట్ కాంబో ఈ కాంబినేషన్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసుకురావాలని నేటి జల్లు కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్టులతో బాక్సాఫీసును షేక్ చేయాలని అభిమానులు భావిస్తుండడం గమనార్హం. మరోవైపు సినిమా సినిమాకు బన్నీ క్రేజీ అమౌంతం పెరిగిపోతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 గుండు హనుమంతరావు కుమారుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోక ఉండరు..!

ఈ 10 మంది హీరోలకు తండ్రి ఒక్కడే.. కానీ తల్లులు వేరు అనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading