తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మీ అల్లరి నరేష్ మాత్రమే. ఇప్పటికే ఎన్నో కామెడీ చిత్రాలు చేసి సూపర్ హిట్ హీరోగా మారారు. కానీ ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ కామెడీ సినిమాలు తీస్తే అవి బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి. ఆయన సినిమాలకు ఆదరణ తగ్గడంతో ఇక కామెడీ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాడు. నాంది సినిమా తర్వాత హీరో అల్లరి నరేష్ విజయ్ కనకమెడల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఉగ్రం. అల్లరి నరేష్ కెరీర్ లో ఇది 60వ చిత్రం.
also read:పూటుగా మద్యం సేవించి…. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ స్టార్ ప్లేయర్…!
Advertisement
Advertisement
ఈ సినిమాలో మిర్నా మినన్ కథానాయికగా నటిస్తోంది. సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే ఐదవ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లు స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఈమెరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అడవిలో ఓ ఫైట్ సీన్లో స్మోక్ మిషన్లు పెట్టారు. ఒకవైపు దట్టంగా పొగ వచ్చేరా మిషన్లు అమర్చారు. దాదాపు నాలుగు రోజులలో ఐదారు వందల సిగరెట్లు తాగాను.
also read:CITADEL REVIEW : “సిటాడెల్” వెబ్ సిరీస్ రివ్వ్యూ..అదిరిపోయే యాక్షన్ తో..!
దీనివల్ల దగ్గు, జ్వరం వచ్చినా ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పుకొచ్చింది. కాగా వరుసగా కామెడీ సినిమాలు చేసిన నరేష్ కొంతకాలంగా తన పంతా మార్చుకున్నాడు. కామెడీకి చెక్ పెట్టి సీరియస్ సినిమాలు చేస్తూన్నాడు. అందుకు నాంది చిత్రాన్ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమెడల ఇప్పుడు మరోసారి ఉగ్రంతో సీరియస్ సినిమా చేశాడు.
also read:25 ఏళ్ల సినీ కెరీర్ లోనే అతిపెద్ద లాస్.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..!