Home » సన్నీకి ఐ లవ్‌ యు చెప్పిన అలియా భట్‌..

సన్నీకి ఐ లవ్‌ యు చెప్పిన అలియా భట్‌..

by Bunty
Ad

అగ్ర కథానాయకుడు నాగార్జున(nagarjuna) వాఖ్యాత గా 19 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైనా రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ షో-5 ముగిసిన సంగతి తెలిసిందే.  టాప్ 5 లో ఉన్న శ్రీరామ్, సన్నీ,షణ్ముఖ, సిరిలలో విజేతగా ఎవరు గెలుస్తారో నని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ చివరికి బిగ్ బాస్ 5 లో సన్నీ విజేతగా నిలిచాడు.

Advertisement

Advertisement

సుమారు నూట నాలుగు రోజులుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రసారం అయింది. ఈ వేడుకల్లో “ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి రాజమౌళి” “బ్రహ్మాస్త్ర టీమ్ నుంచి రణబీర్ కపూర్” ఆలియా భట్ పుష్ప ప్రమోషన్స్ కోసం రష్మిక,సుకుమార్,దేవిశ్రీ ప్రసాద్ స్టేజిపై సందడి చేశారు. ఇక సాయిపల్లవి,నాని..హౌస్ లోకి వెళ్లి సభ్యులతో సరదాగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ విజేత సన్నీ కి ప్రపోస్ చేసింది అలియా భట్. సన్నీ ఐ లవ్ యు అంటూ అందరిని షాక్ కు గురిచేసింది.

Visitors Are Also Reading