Home » 15 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యున‌రేష‌నా?

15 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యున‌రేష‌నా?

by Azhar
Ad

RRR విడుద‌ల‌కు ముందు ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక బ‌జ్ క్రియేట్ చేసింది. ఈ టీమ్ విడుద‌ల చేస్తున్న ప్ర‌తి ఒక్క వీడియో సినిమాపై మ‌రింత అంచ‌నాల‌ను పెంచుతుంది.తాజాగా ఈ సినిమాకోసం అలియా భ‌ట్ అడిగిన రెమ్యునరేష‌న్ హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Advertisement

RRR చిత్రంలో 10 రోజుల పాటు న‌టించిన అలియా….సినిమాలో 15 నిమిషాలు క‌నిపించ‌నుంది. ఈ 10 రోజుల న‌ట‌న‌కు గాను అలియా భ‌ట్ దాదాపు 5 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌! బాలీవుడ్ మార్కెట్ కోసం అలియా భ‌ట్ ను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తీసుకున్నార‌ట రాజమౌళి…. రాజ‌మౌళి పాయింట్ న‌చ్చ‌డంతో నిర్మాత‌లు కూడా ఓకే అన్నార‌ట‌!

అలియా భ‌ట్ పూర్తి స్థాయి సినిమాకు 12 కోట్లు తీసుకుంటుంది. అలాంటిది 15 నిమిషాల‌కు 5 కోట్లు కాస్త ఎక్కువే అనే టాక్ వినిపిస్తుంది. అదే సంద‌ర్భంలో RRR కు ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు నెటీజ‌న్లు!

Visitors Are Also Reading