చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణ్‌భీర్ కపూర్ పెళ్లి ఘనంగా జరిగింది. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వారి కుటుంబ సాంప్రదాయాలు పాటిస్తూ.. పెళ్లి వేడుక నిర్వహించారు. ముఖ్యంగా ఈ పెళ్లి గురించి ఎక్కడ కూడా ప్రకటించలేదు. బయటివారికి ఎవ్వరికీ కూడా ఇన్విటేషన్ కూడా పంపలేదు. అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకుంది.
వారి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. ఏప్రిల్ 14 (గురువారం) రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. తాజాగా పెళ్లి ఫోటోలను ఆలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Advertisement
Advertisement
పలువురు ప్రముఖులతో సహా నెటిజన్ల నుంచి ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫోటోలు షేర్ చేసిన కొద్ది సేపటికే ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫోటోల నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారో ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఇవి చదవండి :
- కొండ చిలువను కరకర నమిలి తినేసిన రాకాసి బల్లి..!
- టీ తాగేటప్పుడు ఎట్టి పరిస్థితిలో వీటిని అస్సలు తీసుకోకూడదు జాగ్రత్త..!
- భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీ ఎక్కడుందో మీకు తెలుసా..?