Home » కొండ చిలువ‌ను క‌ర‌క‌ర న‌మిలి తినేసిన రాకాసి బ‌ల్లి..!

కొండ చిలువ‌ను క‌ర‌క‌ర న‌మిలి తినేసిన రాకాసి బ‌ల్లి..!

by Anji
Ad

మామూలుగా రాకాసి బ‌ల్లి పేరు వింటేనే చాలా మంది భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతుంటారు. ఇక దానిని చూస్తే ఏమైనా ఉందా..! గుండె ఆగినంత ప‌ని అవుతుంటుంది. ఈ రాకాసి బల్లును కొమాడో డ్రాగ‌న్స్ అని కూడా పిలుస్తుంటారు. వాటికి ఆక‌లి వేసిన‌ప్పుడుఎంత‌టి పెద్ద జంతువుల‌ను అయినా అమాంతం మింగుతాయి.

Advertisement

ఇలాంటి డేంజ‌ర‌స్ జంతువుతో ఓ కొండ చిలువ త‌ల‌బ‌డింది. చివ‌రికి త‌న ఓట‌మిని చ‌విచూసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఓ కెనాల్ లాంటి ప్ర‌దేశంలో రాకాసి బ‌ల్లి కొండ చిలువ‌ను తింటుండ‌డం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తున్నాయి. చూడ‌డానికి ఇది ఒళ్లు గ‌గుర్చొడిచే విధంగా ఉన్న ఆదృశ్యాల్లో రాకాసి బ‌ల్లి కొండ చిలువ‌ను అమాంతం మింగేసింది.

Advertisement

కొంత సేప‌టికి ఏమి జ‌రిగిందో తెలియ‌దు కానీ కొండ చిలువ క‌ళేబ‌రాన్ని బ‌య‌టికి ఊపేస్తుంది రాకాసిబ‌ల్లి. ఇందుకు సంబంధించిన విజువ‌ల్స్‌ను ఆ కెన‌ల్ పై నుంచి ప‌ర్యాట‌కులు త‌మ మొబైల్ ఫోన్ల‌లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న సింగ‌పూర్‌లోని ఉలు పండ‌న్ కెనాల్‌లో గ‌త ఏడాది జ‌రిగింది. ఇది పాత వీడియో అయినా కానీ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డం విశేషం. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.

ఇవి చద‌వండి :

  1.  చెర‌కు ర‌సం త‌యారు చేసేట‌ప్పుడు గ‌డ‌ల మ‌ధ్య నిమ్మ‌కాలు ఎందుకు ఉంచుతారో తెలుసా..?
  2. శివాజీ సినిమా అక్కా చెల్లెళ్ళు అక్కమ్మ జక్కమ్మ బయట ఎంత అందంగా ఉంటారో తెలుసా…?
  3. ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!
Visitors Are Also Reading