Home » ఆలీతో సరదాగాతో బాగా సంపాదిస్తున్నాడుగా..?

ఆలీతో సరదాగాతో బాగా సంపాదిస్తున్నాడుగా..?

by Azhar
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ కమెడియన్ ఎవరు అంటే అది అలీ అనే చెప్పాలి. ఇన్ని రోజులు మొదటి స్థానంలో ఉన్న బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అందుకే ఆలీ సీనియర్ కమెడియన్ గా మారిపోయాడు. అయితే ఎప్పుడో చిన్నతనంలో సినిమాల్లోకి వచ్చిన ఆలీ.. ఇప్పటివరకు ఫ్యాన్స్ ను అన్నిరకాలుగా ఆనందపరుస్తున్నాడు. కేవలం సినిమాలోకి కాకుండా బుల్లితెర పైన కూడా తన మార్క్ అనేది చూపిస్తున్నారు.

Advertisement

ఆలీ హోస్ట్ గా ఆలీతో సరదాగా కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. మిగిలిన అన్ని షోల మాదిరి ఈ షో అనేది సినిమా ప్రమోషన్స్ కాకుండా.. సినీ ఇండస్ట్రీలోని పెద్దలతో నడుస్తుంది. ఎంతో అనుభవం ఉన్న వారిని తీసుకువచ్చి.. వారి సినీ ప్రయాణం గురించి ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు సినిమాల్లో లేనివారిని కూడా ఆలీ ఈ షోకు తీసుకొని వస్తారు అనేది తెలిసిందే.

Advertisement

అయితే ఈ షోకు వచ్చిన చాల మంది కూడా ఆలీ ఉండటం వల్లే వచ్చాను అని చాలా సార్లు చెప్పారు. దాంతోనే ఈ షో అనేది అల్లి వల్లే నడుస్తుంది అని.. దీనికి ఇంత క్రేజ్ అనేది రావడానికి కూడా ఆలీనే కారణం అనేది అందరికి తెలిసిందే. అయితే తనవల్ల నడుస్తున్న ఈ షో కోసం ఆలీ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కు ఆలీ 6 నుండి 7 లక్షల వరకు వసూల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ట్విట్ జారీ.. పరువు తీసుకున్న పాకిస్థాన్ నటి..!

కోహ్లీ 100 సెంచరీల కోసం ఇలా చెయ్యాలి..!

Visitors Are Also Reading