Home » ఏజెంట్ మూవీతో నష్టపోయింది.. అతను మాత్రమే..!!

ఏజెంట్ మూవీతో నష్టపోయింది.. అతను మాత్రమే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే మూవీ ని తెరకెక్కించి దర్శకుడిగా ఫ్రూవ్ చేసుకున్న సురేందర్ రెడ్డి ఖాతాలో హిట్స్,ప్లాప్స్ ఉన్నాయి.. కానీ ఏజెంట్ అంతా డిజాస్టర్ లేదనే చెప్పాలి. రవితేజతో చేసిన కిక్ 2 ని కూడా కొంతమంది ఆడియన్స్ ఇష్టపడ్డారు. కానీ ఏజెంట్ ని ఏ రకంగా కూడా ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అఖిల్ ఏజెంట్ లుక్స్, యాక్షన్ సీన్స్ వైజ్ గా చూస్తే వర్క్ పరంగా తన పని చేసుకుపోయాడు.

also read:పోసాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ.. అందుకోసమేనా ?

Advertisement

కానీ సురేందర్ రెడ్డి దర్శకత్వానికి అఖిల్ డిజాస్టర్ తగులుకుంది. అఖిల్ ని సురేందర్ రెడ్డి నిండా ముంచేశాడని అక్కినేని అభిమానులు అంటున్నారు. ప్రతి ఒక్కరు సురేందర్ రెడ్డి మేకింగ్ ని వేలెత్తి చూపించిన వారే. అఖిల్ ని ఒక్క మాట కూడా అనడం లేదు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ అతను ఎంచుకున్న టెక్నికల్ టీంని తిడుతున్నారు. ఏజెంట్ డిజాస్టర్ అఖిల్ ని ఏమీ చేయలేదు. సురేందర్ రెడ్డి కెరియర్ కి అతిపెద్ద మచ్చల మిగిలిపోయింది.

Advertisement

also read:కెసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్..ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు…రాత పరీక్ష లేకుండానే

అతని కెరీర్ ని ఏజెంట్ డ్యామేజ్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏజెంట్ ఫ్లాప్ విషయంలో అన్ని రకాలుగా సురేందర్ రెడ్డి బాధ్యత వహించాలంటున్నారు. సురేందర్ రెడ్డికి డబ్బులు ఖర్చు పెట్టడమే తెలుసు. సైరా తర్వాత తీరు మార్చుకోవాల్సింది పోయి ఏజెంట్ సినిమాతో కూడా అలాంటి తప్పే చేశాడు అంటున్నారు. ఈ విధంగా సురేందర్ రెడ్డిని చాలామంది కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.

also read:ఆ రోజు హైదరాబాద్ లో కూడా నీడ కనిపించదు.. అది ఎప్పుడంటే?

Visitors Are Also Reading