మన భారతదేశంలో ఎలాంటి పనులు చేయాలన్నా జ్యోతిష్య శాస్త్రాన్ని రోజు తిథిలను బట్టి ఏదైనా పనులకు ముహూర్తాలు పెట్టుకుంటాం. అలాంటి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు ఒకదానికొకటి త్రికోణంలో ఉన్న టైంలో గ్రహాల మధ్య 120 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక యోగం ఏర్పడుతుందట. ఈ యోగం వల్ల ఈ రాశుల వారికి ధన లాభం తో పాటు ఆరోగ్య సమస్యలు కూడా సెట్ అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Advertisement
also read:NTR30 లో జాన్వికి తల్లిగా చేసేది ఎవరో తెలుసా..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాక్షసులకు అధిపతి అయిన శుక్ర గ్రహం మిధున రాశిలోకి ప్రవేశించింది. దీనివల్ల శనిగ్రహం కుంభరాశిలోకి వెళ్తోంది. ఇలాంటి సమయం లో రెండు గ్రహాల మధ్య యోగం కలుగుతుందట. ఈ యోగం అత్యంత అరుదైన యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఈ రాశులకు 30 సంవత్సరాల తర్వాత ధన లాభం కలుగుతోంది. మరి ఆ రాశులు ఏంటో చూద్దాం..
మేషరాశి :
Advertisement
ఈ రాశి లో శుక్రుడు మూడవ ఇంట్లో సంచరిస్తాడు. దీనివల్ల ఈ రోజు వారికి ఆకస్మిక ద్రవ్య ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటు దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. కుటుంబంతో హ్యాపీగా ఉంటారు.
also read:Balagam venu: బాలయ్యతో సినిమా చాన్స్ కొట్టేసిన బలగం వేణు..!!
వృషభ రాశి:
ఈ రాశిలోకి శుక్రుడు రెండవ పాదంలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి టైంలో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కార్యాలయంలో పనిని పరిశీలిస్తే ప్రమోషన్,ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది.
మిధున రాశి :
ఈ రాశిలోకి శుక్రుడు మొదటి పాదం లోకి సంచరిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు సంపద,శ్రేయస్సు పొందుతారు. దీంతో పాటుగా శారీరక ఆనందం, అదృష్టం కలుగుతుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.
also read:“పరుగు” మూవీ హీరోయిన్ షీలా కౌర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!