Home » నిన్ను కోరి సినిమా లో అవకాశాన్ని మిస్ చేసుకున్న.. ఆ నటి ఎవరో తెలుసా…?

నిన్ను కోరి సినిమా లో అవకాశాన్ని మిస్ చేసుకున్న.. ఆ నటి ఎవరో తెలుసా…?

by Sravya
Ad

నాచురల్ స్టార్ నాని మంచి సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని వచ్చారు. ఈ ఏడాది దసరా సినిమాలో నటించారు నాని. నాని పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రిజెక్ట్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు నాని ఇంకో సినిమా మీద ఫోకస్ పెట్టారు. త్వరలోనే హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.

Advertisement

Advertisement

నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి మూవీ గుర్తుందా..? శివ నిర్మాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నాని సరసన నివేత థామస్ నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట నివేత ని అనుకోలేదు ఒక హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో అవకాశం ఆమెకి వచ్చింది. ఆ సినిమాని రిజెక్ట్ చేసింది ఎవరో కాదు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నారు కానీ కుదరలేదు. కాజల్ అగర్వాల్ ని కలిసి దర్శకుడు కథ చెప్పారు కానీ ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో సినిమాని రిజెక్ట్ చేశారు. దాంతో నివేత థామస్ ని హీరోయిన్ గా పెట్టారు.

Also read:

Visitors Are Also Reading