Home » టాలీవుడ్ లో మందేసే హీరోయిన్స్ ఎవరో తెలుసా…?

టాలీవుడ్ లో మందేసే హీరోయిన్స్ ఎవరో తెలుసా…?

by AJAY
Ad

ఒక‌ప్పుడు మ‌హిళ‌లు మందు తాగ‌టం అంటే పెద్ద త‌ప్పులా భావించేవారు కానీ ఇప్పుడు మ‌హిళ‌లు కూడా బార్లు పబ్బుల్లో పురుషుల‌తో స‌మానంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొన్ని ప‌బ్బులు ప్ర‌త్యేకంగా లేడీస్ నైట్ పేరుతో కేవ‌లం మ‌హిళ‌ల కోస‌మే పార్టీలు కూడా నిర్వ‌హిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలోని న‌టీమ‌ణులు కూడా ప‌బ్బుల్లో తెగ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అంతే కాదు కొన్నిసార్లు హీరోయిన్లు ఫుల్లుగా తాగి పోలీసుల‌కు దొరికిన రోజులు కూడా ఉన్నాయి. ఇక అలా ప‌లువురు హీరోయిన్ మందుతాగి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఎంజాయ్ చేసే హీరోయిన్ లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

 

Sruthi hasan

Sruthi hasan

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ షూటింగ్ లు లేక‌పోతే బెంగుళూరులోని ప‌బ్బుల‌కు ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంద‌ని టాక్. అంతే కాకుండా ఈ మ‌ద్దు గుమ్మ హాంగ్ ఓవ‌ర్ అయితే షూటింగ్ కు మ‌ద్యాహ్నం వ‌ర‌కూ రాద‌ట‌.

Advertisement

Advertisement

Urvashi

Urvashi

సీనియ‌ర్ హీరోయిన్ ఊర్వ‌శి కూడా మ‌ద్యం తాగుతుంద‌ట‌. ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌కు సైతం ఆమె మందేసి వెళుతుందని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఇక ఊర్వ‌శి మందు తాగి పోలీసుల‌కు దొరికి కూడా గొడ‌వ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ లో క‌నిపిస్తుంటాయి. ఓ రోజు తాను యాంక‌ర్ గా చేస్తున్న ర‌చ్చ‌బండ షోకు సైతం మందేసి వెళ్లి ర‌చ్చ ర‌చ్చ చేసింద‌ట‌.

Actress thrisha

Actress thrisha

ఇక తెలుగునాట స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన త్రిష కూడా ఫుల్లుగా మ‌ద్యం తాగి పోలీసుల‌కు దొరికిందంట‌. అప్ప‌ట్లో గోవాలో ఓ స్టార్ హీరోతో క‌లిసి తాగి దొరికింది కూడా…ఇక టాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్న హీరోయిన్ హ‌న్సిక కూడా దేశ‌ముదురేన‌ట‌. కొన్ని తాగిన‌ట్టు న‌టించే స‌న్నివేశాల‌కు నిజంగానే తాగివ‌చ్చి ర‌చ్చ చేసేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి.

Visitors Are Also Reading