Home » పిల్లలను ఇండస్ట్రీలోకి రానివ్వని టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!

పిల్లలను ఇండస్ట్రీలోకి రానివ్వని టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!

by Sravya
Ad

చాలామంది హీరోలు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయిన హీరోలు చాలామంది ఉన్నారు. చాలామంది హీరోలు హీరోయిన్లు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా నటులుగానే మార్చేందుకు ట్రై చేస్తూ ఉంటారు.

telugu-heros-balakrishna-a

Advertisement

అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలనాటి నటులు తమ పిల్లల్ని టాప్ హీరోలుగా హీరోయిన్లుగా మార్చారు. అలానే ఆ హీరోలు ఆ హీరోయిన్లు కూడా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ నటులుగా మార్చారు. అయితే సొంత పిల్లల్ని సినిమాల్లోకి రానివ్వని హీరోలు కూడా ఉన్నారు. మరి సొంత పిల్లల్ని సినిమాల్లోకి రానివ్వని హీరోలు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు చాలా సినిమాల్లో నటించే బాలకృష్ణ ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నారు.

Also read:

Advertisement

బాలకృష్ణకి ఇద్దరు కూతుర్లు ఇద్దరినీ కూడా ఇండస్ట్రీలోకి రానివ్వలేదు బాలయ్య. నిజానికి ఇద్దరు కూతుర్లకి కూడా హీరోయిన్లు అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ బాలయ్య మాత్రం వాళ్ళని సినిమాల్లోకి రానివ్వలేదు. అలానే సీనియర్ నటుడు శోభన్ బాబు కూడా తన పిల్లల్ని ఇండస్ట్రీలోకి రానివ్వలేదు. ఆయనకి ఏకంగా నలుగురు పిల్లలు ఉన్నా కూడా ఒకరిని కూడా ఇండస్ట్రీలోకి రానివ్వలేదు. సినిమా మొదలైనప్పటి నుండి కూడా మానసిక ఒత్తిడి ఉంటుందని అది నా పిల్లలకి వద్దు అని శోభన్ బాబు పిల్లల్ని ఇండస్ట్రీలోకి రానివ్వలేదు.

Also read:

shoban-babu-picsమెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి తీసుకురావడమే కాకుండా తన అన్న కొడుకు వరుణ్ తేజ్ అలానే తన కుటుంబం నుండి కొంతమందిని హీరోలుగా మార్చారు. కృష్ణంరాజు కూడా ప్రభాస్ ని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. అలానే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ లో చాలామంది హీరోలు వచ్చారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇలా చాలామంది హీరోలు వచ్చారు. మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. అలానే మోహన్ బాబు ఫ్యామిలీ నుండి కూడా హీరోలు వచ్చారు. కానీ బాలకృష్ణ కానీ శోభన్ బాబు కానీ వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీలోకి రానివ్వలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading