ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు కొనసాగింది. కెరియర్ మంచి ఫిక్స్ లో ఉండగానే ఏం జరిగిందో, ఏమో కానీ అనుకోని కారణాలవల్ల ఆమె మరణించింది. అలాంటి ఆర్తి అగర్వాల్ గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఆర్తి అగర్వాల్ అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతి ఫ్యామిలీలో న్యూ జెర్సీలో మార్చి 5, 1984లో జన్మించింది.
also read:పిల్లలకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!
Advertisement
వీరి తల్లిదండ్రులు కౌశిక్ అగర్వాల్,వీమా అగర్వాల్ . ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది అనే విషయంలోకి వస్తే 14 సంవత్సరాల వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. పిల్లడెలిపియాలోని ఒక స్టేజ్ షోలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశారట. అలా అగర్వాల్ 2001లో హిందీలో పాగల్ పాన్ అనే చిత్రంలో నటించింది.
Advertisement
also read:సింగర్ సునీత, రెండో భర్త రామ్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?
ఇక తర్వాత ఆర్తి అగర్వాల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే చిత్రం ద్వారా 16వయేట టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసాన నటించింది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవడంతో కొన్ని సంవత్సరాల పాటు తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలందరితోను నటించింది. 51 పైగా చిత్రాల్లో నటించిన ఈమె అర్ధాంతరంగా మరణించింది.
also read: