Home » Krithi Shetty: బర్త్‌డే పార్టీకి రమ్మని కృతికి టార్చర్.. స్టార్ హీరో కొడుకు వేధింపులు!

Krithi Shetty: బర్త్‌డే పార్టీకి రమ్మని కృతికి టార్చర్.. స్టార్ హీరో కొడుకు వేధింపులు!

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. ఎంతమంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోకి వచ్చినప్పటికీ… కృతి శెట్టి కి ఉన్న క్రేజ్ అంతా కాదు. ఉప్పెన సినిమాతో… తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కృతి శెట్టి… మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఉప్పెన సినిమాతోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఉప్పెన సినిమా మంచి విజయం అందుకోవడంతో హీరోయిన్ కృతి శెట్టికి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్లు వచ్చాయి.

Advertisement

 

అయితే ఆఫర్లు వచ్చినప్పటికీ… కృతి శెట్టికి ఇప్పటివరకు ఉప్పెన సినిమాలాంటి హిట్ పడలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉంది ఈ బ్యూటీ కృతి శెట్టి.ఇక లేటెస్ట్ గా నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాతో… మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొని విఫలమైంది కృతి శెట్టి. ఇది ఇలా ఉండగా హీరోయిన్ కృతి శెట్టి గురించి ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

 

హీరోయిన్ కృతి శెట్టినీ ఓ ప్రముఖ హీరో కొడుకు.. బాగా టార్చర్ పెడుతున్నాడట. తనతో రిలేషన్ పెట్టుకుంటే… మంచి ఆఫర్లు కూడా వచ్చేలా చేస్తానని ఇరిటేట్ చేస్తున్నాడట. అలాగే ఇటీవల బర్త్ డే పార్టీకి పిలిచి… కృతి శెట్టిని బాగా ఇబ్బంది పెట్టాడట సదరు వ్యక్తి. అయితే ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడంతో కృతి శెట్టి అతనిపై చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు చేయలేక ఇబ్బంది పడుతుందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

కాంగ్రెస్ పార్టీలోకి వైయస్ షర్మిల… కెవిపి అధికారిక ప్రకటన

ప్రతి సినిమాకు కనిపించే గుట్కా ముఖేష్ రియల్ స్టోరీ ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading