సాధారణంగా బిగ్ బాస్ షో షు షురూ అవ్వడానికి ముందే ఎవరెవరు కంటెస్టెంట్లుగా వెళ్తున్నారని సాధారణంగా ముందే లీక్ అవుతుంది. ఇది ప్రతి సీజన్లో జరిగే విషయమే. అయితే అప్పుడే విన్నర్ ఫలానా వాళ్లు అవ్వొచ్చు అని కూడా ఫిక్స్ అయిపోతుంటుంది. తీరా హౌస్ లోకి వెళ్ళాక జనాల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆటలు వెనకబడిపోయిన వాళ్లు ఉన్నారు. ఇక ఈ సీజన్లో కూడా అలాగే జరిగింది. ఈ సీజన్లో జనాలకు బాగా తెలిసిన వ్యక్తుల్లో అమరదీప్ ఒకరు. తాను హౌస్ లోకి వెళ్తున్నాడు అనగానే అతడే విన్నర్ అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అమర్ గెలుపు పక్క అనుకున్నారు. కానీ అమర్దీప్ హౌస్ లోకి వెళ్ళాక అతడు ఆటగాడు కాదు వట్టి మాట గాడు అని తేలిపోయింది.
Advertisement
ప్రతిసారి తన ఆట మీద కన్నా పక్క వాళ్ళ గెలుపు మీద పడి ఏడవడం తొండి ఆట ఆడడం ప్రశాంత్ మీద అరిచేయడం ఇలా చాలా తప్పులు చేస్తూ పోయాడు. తనకు తెలియకుండానే విన్నర్ రేసు నుంచి వైదొలిగాడు. నాగు కోటింగ్ కు తోడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా అవేర్ ని సైడ్ చేశాయి. నిన్నటి జీనియస్ టాస్క్‌లను కూడా అతడ్ని ఆట మధ్యలో నుంచి తప్పించారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో అమరు చాలా అప్ సెట్ అయ్యాడు. ఏకంగా ఎలిమినేట్ అయిపోతానేమోనని భయపడిపోతున్నారు. వాస్తవానికి అమర్ మంచి ఆటగాడు టాస్క్ లో కష్టపడి ఆడుతున్నాడు కానీ కలిసి రావడం లేదు ఇకపోతే సోషల్ మీడియాలో కొందరు అమర్ ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఈ వ్యతిరేకత చూసిన ట్రోలింగ్స్ గురించి ఓ వీడియో విడుదల చేసింది అమర్దీప్ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు చాలా బ్యాడ్ చేస్తున్నారు దయచేసి అవన్నీ ఆపండి అని చెప్పుకొచ్చింది.
Advertisement
అమర్దీపు కష్టపడి ఆ స్థాయికి ఎదిగాడు అమరదీప్ మంచి నటుడు డాన్సర్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు మీరు అనవసరంగా అమర్దీపుని యాడ్ చేస్తున్నారు దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఆపేయండి ఇదే నేను కోరుకునేది అమర్దీప్ కి సపోర్ట్ చేయండి రైతుల గురించి ఎవరు ఎప్పుడు చెడుగా మాట్లాడరు రైతు ఎప్పుడూ రాదే నేను కూడా రైతు బిడ్డని అమరు తండ్రి ఒక మెకానిక్ ఇక్కడ ఎవ్వరు పెద్ద స్థాయిలో లేరు మేం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అమర్ కు పొగరు అంటున్నారు లేదు తను చాలా మంచివాడు అని ఎమోషనల్‌తో చెప్పింది అమర్దీప్ తల్లి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
బాహుబలి సినిమా కోసం ప్రభాస్ అలాంటి కండిషన్స్ పెట్టారా..? రాజమౌళి ఏం చెప్పారంటే..?
వైజయంతీ మూవీస్ వార్నింగ్.. ‘మెగా 157’ నిలిచిపోయినట్టేనా..?