ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉండాలని అనుకుంటారు. అయితే ఈ పనులు చేస్తే మెదడుని పదును పెట్టుకోవచ్చు. శరీరానికి వ్యాయామం ఎలా అవసరమో మెదడుకు కూడా వ్యాయామం అవసరం. అయితే మెదడు ఆరోగ్యంగా ఉండాలన్న మెదడు బాగా పనిచేయాలన్న ఇలా చేయండి. రోజు మీరు వీటిని పాటించడం వలన మీ మెదడు బాగుంటుంది. చక్కగా పనిచేస్తుంది. కొత్త భాషను నేర్చుకుంటే మెదడు పనితీరు మెరుగు పడుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement
కొత్త భాషను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటే మెదడు బాగా పనిచేస్తుంది. ఏమైనా సరుకులు మార్కెట్ నుండి తెచ్చుకోవాలంటే చాలామంది రాసుకుని వెళుతూ ఉంటారు. అలా కాకుండా మీరు వాటన్నిటినీ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ కి వెళ్ళిన తర్వాత రీ కలెక్ట్ చేసుకోండి అప్పుడు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చెయ్యి, దృష్టి కలిపి చేసే పనులు చేస్తూ ఉండండి. ఉదాహరణకి బొమ్మలు వేయడం, వీడియో గేమ్స్ ఇలాంటివి. వీటి వలన కూడా మెదడు చురుకుగా పనిచేస్తుంది. తినే ఆహార పదార్థాల యొక్క రుచులను కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండండి. యోగ, వాకింగ్, మెడిటేషన్ వంటి వాటి వలన కూడా మెదడు బాగా పనిచేస్తుంది.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం..!
- పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉంది.. మీరా చోప్రా కామెంట్స్ వైరల్..!
- ఉపాసనని రామ్ చరణ్ పెళ్లి చేసుకోవడానికి తాత ప్రతాప్ రెడ్డి పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?