Home » చాణక్య నీతి: కష్టాలే లేకుండా.. సంతోషంగా ఉండాలనుకుంటే.. ఇలా ఉండాలి…!

చాణక్య నీతి: కష్టాలే లేకుండా.. సంతోషంగా ఉండాలనుకుంటే.. ఇలా ఉండాలి…!

by Sravya
Ad

ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితంలో ఎంతటి సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుంది. చాణక్య అసలు సమస్యలేమి లేకుండా సంతోషంగా ఎలా ఉండొచ్చు అనేది చాణక్య సూత్రాలతో చెప్పారు. ఆచార్య చాణక్య జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఏ విధంగా ఉండాలని కూడా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో కష్టమే లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. అంతరంగంలో లేని ఆలోచనని, అంతరంగంలో తలెత్తిన ఊహను మార్చగలమా అని చాణక్య అడుగుతున్నారు. మనము అంతరంగా మారినప్పుడే మనలో మార్పు సాధ్యమవుతుంది.

Advertisement

Advertisement

చాణక్య చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి కీర్తి అతని ప్రవర్తనకి సంబంధించినది. మంచి నడవడిక ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. కుటుంబ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ మంచే మాట్లాడాలి. ఆచార చాణక్య చెప్పినట్లు చేయడం వలన మంచి జరుగుతుంది అలానే ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అటువంటి అమ్మాయి పిల్లలకి మంచి చదువులు చెప్పిస్తుంది. ధర్మ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటుంది. అలానే చెడు వ్యక్తులతో ఎప్పుడు దూరంగా ఉండాలి చెడ్డవారితో సహవాసం చాలా ప్రమాదకరం. ఇటువంటివి గుర్తుపెట్టుకుని ఆచరించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు. కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు.

Also read:

Visitors Are Also Reading