Home » Pushpa 2 : పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా ?

Pushpa 2 : పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా ?

by Bunty
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్… ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో… సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా.. రష్మిక మందాన హీరోయిన్గా నటించింది.

Pushpa 2

అలాగే ఈ పుష్ప సినిమాలో… కమెడియన్ సునీల్ మరియు యాంకర్ అనసూయ కూడా నటించారు. హీరోయిన్ సమంత ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటించి అందరిని మెప్పించింది. ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు తీసుకుందట సమంత. ఇది ఇలా ఉండగా… పుష్ప మొదటి భాగం 350 కోట్లు వసూలు చేసింది.

Advertisement

Advertisement

అయితే తొలి పార్ట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు రెండో భాగం కోసం ఏకంగా 110 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతాను. ఓవరాల్ గా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు అటు టెక్నీషియన్లకు మొత్తం 200 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే 1000 కోట్ల కలెక్షన్ తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి 

అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?

Visitors Are Also Reading