Home » రాజీవ్ గాంధీ చివరి లేఖ జయచిత్రకే రాశారా..? అందులో ఏముందంటే ?

రాజీవ్ గాంధీ చివరి లేఖ జయచిత్రకే రాశారా..? అందులో ఏముందంటే ?

by Anji
Ad

హీరోయిన్ జయచిత్ర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ హీరోలుగా నటించిన సమయంలో అత్యంత ఆదరన పొందిన హీరోయిన్ లలో ఈమె ఒకరు. దాదాపు 200కి పైగా సినిమాలు చేసిన ఈమె కేవల నటిగానే కాకుండా నిర్మాతగా.. దర్శకురాలిగా రాజకీయ నాయకురాలుగా, వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. అలాంటి జయచిత్రకు రాజీవ్ గాంధీకిి మధ్య మంచి స్నేహం ఉండేదట. రాజీవ్ గాంధీ మరణించడానికి కొద్ది గంటల ముందు చివరగా జయచిత్రకు లేఖ రాశారట. అసలు ఆ లేఖ రాజీవ్ గాంధీ ఎందుకు రాశారు ? అనేది ఇఫ్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే జయచిత్ర క్రియాశీలక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టింది. ఆమె రాజీవ్ గాంధీ మరణించే కొద్ది గంటల ముందు ఆయనను కలిసి తాను నటించిన సినిమా రివ్యూ, చూడటం కోస రమ్మని ఆహ్వానించింది. అయితే సమయం కుదరకపోవడంతో రాలేనని చెప్పినా రాజీవ్ గాంధీ ఓ లేఖ రాసి ఆమెకు అందించారు. రాజీవ్ గాంధీ రాసిన ఆ లేఖలో ఏముందంటే..? 

Advertisement

 

“నేను కచ్చితంగా మళ్లీ వస్తాను.. నాకు సమయం దొరికినప్పుడే వచ్చి సినిమా చూస్తాను”  అని లేఖ రాశారట రాజీవ్ గాంధీ. జయచిత్ర రాజీవ్ గాంధీ రాసిన లేఖ అందుకున్న కొద్ది సమయానికే రాజీవ్ గాంధీ మరణించారట. ఇక ఆ విషయం తెలుసుకున్న జయచిత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. కొంతకాలం పాటు డిప్రెషన్ లోకి కూడా వెళ్లిందట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రాజీవ్ గాంధీ జయచిత్రకు రాసిన లేఖ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఎటువంటి అబ్బాయి కావాలి అనే ప్రశ్నకు.. ఆదాశర్మ సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు..!

రూ.50 కోసం పూరీ జగన్నాథ్ ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading