Home » హీరోయిన్ రాశి ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

హీరోయిన్ రాశి ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించి…. తమిళంలో విజయ్ హీరోగా నటించిన “లవ్ టుడే” సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తన తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది రాశి. దీంతో తెలుగు, తమిళంలో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి.

Advertisement

ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరమైనప్పటికి సీరియల్లలో నటిస్తూ, పలు వ్యాపారాలలో రాణిస్తోంది. ఇక రాశి రోజు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాశి శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని చాలా సంతోషంగా గడుపుతోంది. శ్రీనివాస్ అనే వ్యక్తితో రాశికి మూడవ వివాహం జరిగింది. అంతకుముందే రెండు వివాహాలు జరిగి విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం శ్రీనివాస్ అనే వ్యక్తితో చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇక రాశి ఆస్తులకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి.

Advertisement

చాలా సినిమాల్లో నటించిన రాశికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన రాశి నేను సంపాదించకపోయినా నా భర్త బాగానే సంపాదిస్తున్నారు. ఇక సీరియల్స్ లో నటిస్తూ వ్యాపారాలలో నేను కూడా బాగానే సంపాదిస్తున్నాను. ఇక సినిమాలకు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి నేను చాలా బరువు తగ్గాను అని చెప్పుకొచ్చింది. ఇక రాశికి పలు వ్యాపారాలు ఉన్నాయని అంతేకాకుండా ఆస్తులు కూడా భారీగా ఉన్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం హీరోయిన్ రాశి ఆస్తి విలువ 40 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది.

ఇవి కూడా చదవండి 

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్‌ ఆడుకో !

క్రికెటర్ గిల్ తో హీరోయిన్ రష్మిక ప్రేమాయణం ?

Visitors Are Also Reading