ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనాన్ని సంపాదించాలని… ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వారు ఎంత సంపాదించినప్పటికీ వారికి ఆర్థికంగా కలిసి రాదు. ధనవంతులు అయ్యే ముందు మనకు కొన్ని రకాలైనటువంటి అదృష్ట సంకేతాలు కనిపిస్తాయట… మరి ఆ సంకేతాలు ఏవో ఇప్పుడు చూద్దాం… దేవుడు ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోతే దాన్ని అశుభంగా భావించకుండా అదృష్టంగా భావించాలి. దేవునికి పెట్టినటువంటి పూజాఫలం కిందికి జారీ పడుతుంది.
Advertisement
దేవుడు వద్ద పెట్టినటువంటి దీపం చిన్నగా చప్పుడు వస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు, అలాగే గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తెల్లటి ఆవు దూడ కనిపించినట్లయితే దాన్ని అదృష్టంగా భావించాలి. ఇంటి మీద పక్షి తింటున్నటువంటి రొట్టె ముక్క ఇంటిపైన పడితే దాన్ని అదృష్టంగా భావించాలి. మంగళవారం రోజున కోతులు ఇంటిపై కప్పు మీదికి వచ్చినట్లయితే దాన్ని కూడా అదృష్టంగా భావించాలి. నుదిటిన కుంకుమ పెట్టుకున్నప్పుడు కిందికి పడినట్లు అయితే అశుభంగా భావించకుండా అదృష్టంగా భావించాలి.
Advertisement
కర్మచారి పనిచేస్తూ కనిపించినట్లయితే దాన్ని అదృష్టంగా భావించాలి. నెమలి నాట్యం చేస్తూ కనిపించడం కూడా అదృష్టంగా భావించాలి. నెమలిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి నెమలి నాట్యం చేస్తూ కనిపించడం చాలా అదృష్టం. ఇంట్లోకి నల్ల చీమలు వచ్చినట్లయితే దాన్ని అదృష్టంగా భావించాలి. ఎక్కువసార్లు బయటికి వెళ్ళినప్పుడు పదే పదే నెమలి కనిపించినట్లయితే దాన్ని కూడా అదృష్టంగా భావించాలి. దేవుని ముందు కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులో పువ్వు రావడం చాలా అదృష్టంగా భావించాలి. ఇటువంటి సంకేతాలు కనిపించినట్లయితే ఆందోళన చెందకుండా లక్ష్మీదేవి అనుగ్రహించి మన ఇంటికి వస్తున్నట్లు భావించాలి.
ఇవి కూడా చదవండి :
టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయి పల్లవి…!
Hansika : పబ్ కి తీసుకెళ్లి..బన్నీ బలవంతంగా నాతో ఆ పని చేయించాడు..!
విశాఖలో బేబీ సినిమా రిపీట్..3 కుటుంబాల్లో విషాదం !