Home » మంచి నీళ్లు తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త..!

మంచి నీళ్లు తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త..!

by Anji
Ad

సాధారణంగా మన శరీరంలో 60 శాతం కంటే ఎక్కువగా నీరు ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండటం కోసం నీరు చాలా ముఖ్యం. అదే నీటిని తప్పుడు సమయంలో తప్పుడు విధంగా తాగినట్టయితే పలు రోగాలు భారీన పడే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఎలాంటివి అంటే.. ఇండైజేషన్ జాయింట్ పెయిన్, మైగ్రేన్, స్కిన్ ప్రాబ్లమ్స్, జుట్టు రాలడం, బద్ధకం, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తుంటాయి. వీటి గురించి అస్సలు చింతించాల్సిన అవసరం ఏంటంటే.. ఈ మధ్యకాలంలో 99 శాతం ప్రజలు నీటిని తప్పుగా తాగుతున్నారు. దీంతో నీటి వల్ల కలిగే లాభాల కంటే తెలిసి, తెలియక మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. నీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే నీటిని తాగే సరైన పద్దతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మన శరీరానికి నీరు చాలా అవసరం. నీరు లేకుండా మనం ఆహారంలోని న్యూట్రియన్స్ ని కూడా అబ్సర్బ్ చేసుకోలేదు. కానీ వాటర్ ఎంత ముఖ్యమైంది అయినప్పటికీ దానిని ఎప్పుడూ పడితే అప్పుడు ఎలా కావాలంటే అలా తాగకూడదు. నీరు తప్పుగా తాగుతున్నా నీటిని కరెక్ట్ గా ఎలా తీసుకోవాలంటే.. భోజనం చేసిన వెంటనే నీటిని తాగకూడదు. అది చాలా డేంజర్ అని ఆయుర్వేదంలో దీనిని విషంతో సమానంగా పేర్కొంటారు. భోజనం చేసిన తరువాత మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకు అంటే.. డైజేషన్ భాగవ్వడానికి కానీ తిన్న వెంటనే నీటిని తాగితే మన జీర్ణరసాలు పోతాయి. దీంతో డైజేషన్ కరెక్ట్ జరుగదు. ఎప్పుడు అయితే దానిని బాడీ అబ్సర్బ్ చేసుకోలేదో అందులో నుంచి న్యూట్రియన్స్ అబ్సర్స్ చేసుకోవడం గురించి పక్కకు పెడితే గ్యాస్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ప్రధానంగా  కొంత మంది ఆహారం ఎక్కువగా తీసుకుంటారు.. కానీ బాడీ రావడం లేదు అని చాలా ఎక్కువ నీటిని తాగే వారుంటారు.  అయినా వెయిట్ లాస్ అవ్వడం లేదు అని చాలా మంది చెబుతుంటారు. సాధ్యమైనంత వరకు తిన్న వెంటనే వాటర్ తాగకండి.  ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు చాలా స్పీడ్ గా నీటిని తాగుతుంటారు. మీకు ఇది తెలిస్తే.. షాక్ అవుతారు. మీరు చాలా స్పీడ్ గా నీరు  తాగుతుంటే.. దానిని బాడీ యాక్సెప్ట్ చేసుకోలేదు. ఏదో ఒక రూపంలో బయటికీ పంపించేస్తుంది.  నీటిని తాగుతున్నప్పటికీ బరువు తగ్గట్లేదు. పెరుగుతున్నామని అందుకే వాటర్ స్లోగా షిప్ట్ చేసుకోండి తాగండి. ప్రిడ్జ్ లోని కూలింగ్ వాటర్ తాగడం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కూలింగ్ వాటర్  పొట్టలో ఉన్న ఫ్యాటీ సాలిడ్ పై స్టీమ్ లేట్ చేసేస్తాయి. మీరు మట్టి కుండలోని నీటిని తాగండి. నీటిని నేచురల్ గానే చల్లబరుస్తుంది. అంతేకాదు.. పీహెచ్ ని కూడా మెంటైన్ చేస్తుంది. రాత్రి సమయంలో నీరు తాగకూడదు. రాత్రి సమయంలో మూత్రపిండాల పనితీరు మందగించడమే దీనికి కారణం అవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు నీటిని అస్సలు తాగకూడదు. ఇలా తాగితే శరీరంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చంద్రముఖి చిత్రంలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?

Health care : ఎనర్జీ డ్రింక్ ని ఎక్కువగా తాగుతున్నారా..? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Visitors Are Also Reading