Home » పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం – కొడాలి నాని

పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం – కొడాలి నాని

by Bunty
Ad

పవన్ కళ్యాణ్‌కు కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతామని హెచ్చరించారు కొడాలి నాని. చంద్రబాబు మాట వింటే.. ఎన్టీఆర్ కు పట్టిన పవన్ కళ్యాణ్‌ కు కూడా పడుతుందని పేర్కొన్నారు. అటు చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు..స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఏపీలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ , టీడీపీ పార్టీలేనని పేర్కొన్నారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కాంగ్రెస్ నేతల బూట్లు నాకిన వెధవ చంద్రబాబు అని.. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన దౌర్భాగ్యుడు , శుంఠ, సన్నాసి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. 1978 నుంచి 40 ఏళ్ల ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా ఉన్నాడు.. 40 ఏళ్లలో అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోయాడని విమర్శలు చేశారు. పులిచింతల , గాలేరు-నగరి , తెలుగు గంగ , వెలుగొండను ఎందుకు పూర్తిచేయలేకపోయాడు.. పోలవరానికి 100 కోట్ల రూపాయల పనులు ఎందుకు చేయలేకపోయాడని అగ్రహించారు.

Advertisement

పోలవరానికి జాతీయ హోదా తెచ్చిన ఘనత వైఎస్సార్ ది.. పోలవరం కాలువలు తవ్వుతుంటే దేవినేని ఉమా వంటి బ్రోకర్లలో కోర్టుల్లో కేసులు వేయించి వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు కొడాలి నాని. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు.. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని మోదీనే చెప్పారని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు లుచ్చా పనులు చేసి అధికారం ఇస్తే ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తిచేస్తానంటున్నాడు.. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయిన 420 , లుచ్చా చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

Visitors Are Also Reading