Home » చికెన్ లివర్ తింటున్నారా… అయితే ఈ షాకింగ్ నిజాలను తెలుసుకోండి ?

చికెన్ లివర్ తింటున్నారా… అయితే ఈ షాకింగ్ నిజాలను తెలుసుకోండి ?

by Bunty
Ad

మనదేశంలో చికెన్ చాలా మంది తింటూ ఉంటారు. మాంసాహారంలో ఎన్నో రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఐతే, చికెన్ లివర్ ని కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. చికెన్ లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ చికెన్ లివర్ వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు చూద్దాం.

Advertisement

చికెన్ లివర్ ని తీసుకుంటే ఎన్నోలాభాలు ఉన్నాయి. ఇక ఇందులో ఉండే పోషకాల వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. ఇక ఇందులో ఉండే పోషకాల గురించి ఏయే సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు చూద్దాం… చికెన్ లివర్ లో సెలీనియం ఉంటుంది. అది గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఈ రోజుల్లో గుండె సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి వాటి నుండి బయట పడాలంటే చికెన్ లివర్ ని తీసుకోవడం మంచిది. గుండె సమస్యలు అస్సలు ఉండవు. చికెన్ లివర్ లో ఉండే ఫోలేట్ లై***క సామర్థ్యాన్ని పెంచుతాయాట. చికెన్ లివర్ ని తీసుకోవడం వలన కండరాలు బలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

chicken

chicken

ఎముకలు కూడా బలంగా అవుతాయంటున్నారు. ఈ లివర్ తినడం వలన క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ లివర్ లో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు బ్రెయిన్ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయట. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటూన్నారు. చికెన్ లివర్ ని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

Yadamma Raju : హాస్పిటల్‌లో యాదమ్మ రాజు..స్టెల్లాపై పచ్చి బూతులు ?

Visitors Are Also Reading