Home » స్నేహ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి కారణం ఎవరో తెలుసా ? 

స్నేహ స్టార్ హీరోయిన్ కాకపోవడానికి కారణం ఎవరో తెలుసా ? 

by Anji
Ad

సౌందర్య, మీన, రోజా వంటి హీరోయిన్ల కాలం నాటి నటి స్నేహ ఒకరు. ఈమె అంటే  తెలియని వారు ఎవ్వరు ఉండరు. అప్పట్లో ఎలాంటి ఎక్స్ పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం తెలుగు అమ్మాయిలా మాత్రమే కనిపించి మంచి క్రేజీ సంపాదించుకుంది. స్నేహ కంటే ముందే సౌందర్య ఉండేది. కానీ సౌందర్య మరణించిన తరువాత ఆ ప్లేస్ స్నేహకే దక్కిందని చెప్పవచ్చు. అలాంటి స్నేహ ఇండస్ట్రలో స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఆమె భర్తనే అట. 

Advertisement

ఇప్పటివరకు కూడా  స్నేహ చేసిన సినిమాలు అన్నింటిలో ట్రెడిషనల్ పాత్రలోనే కనిపించింది. కానీ సినిమా అంటే కేవలం అలాంటి పాత్రలకే పరిమితమైతే సరిపోదు. కాస్త అందం, ఎ**జింగ్  వంటివి కనిపిస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే స్నేహ మాత్రం అలాంటి వాటికి చాలా దూరంగా ఉండేది. కొంత మంది దర్శకులు స్నేహని హీరోయిన్ గా తీసుకుంటే **మాన్స్ ఉండదని మరీ పక్కకు పెట్టేసేవారట. 

Advertisement

 

ఇక అంతేకాదు.. తన భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో తను ఎలాంటి గ్లామరస్ పాత్రలో నటించకూడదని కూడా కొన్ని కండిషన్స్ పెట్టారట. ఈ రెండు కారణాల వల్లనే స్నేహ కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో అవకాశాలను కోల్పోయిందట. దీంతో స్నేహ ఇండస్ట్రీలో అంతగా ఎదగలేకపోయింది. ఒకవేళ సినిమాలు చేసి ఉంటే.. ప్రస్తుతం ఆమె పొజిషన్ సౌందర్య, రోజా, రమ్యకృష్ణ  వంటి వారిలా చాలా ఎదిగి ఉండేదని, స్టార్ హీరోయిన్ కూడా అయ్యేదని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. స్నేహ సెకండ్ ఇన్నింగ్ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ మూవీలో వదిన పాత్రలో నటించింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

రామ్ చరణ్ విషయంలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

బేబి మూవీకి హీరోయిన్ వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading