Home » ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

by Bunty
Ad

ఆసియా కప్ 2023 గవర్నమెంట్ ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీ మొత్తం పాకిస్తాన్ దేశంలో జరగాల్సింది. అయితే భద్రతా కారణాలవల్ల… పాకిస్తాన్ మరియు శ్రీలంక దేశాలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి బీసీసీఐ తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… ఈ టోర్నమెంటు నిర్వహిస్తోంది ఆసియా క్రికెట్ బోర్డు.

Advertisement

ఇక తాజాగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 30వ తేదీ నుంచి లీగ్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఆగస్టు 30వ తేదీన ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ మరియు నేపాల్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అలాగే సెప్టెంబర్ రెండవ తేదీన శ్రీలంకలోని క్యాండీ వేదికగా పాకిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది.

Advertisement

ఆసియా కప్ ల 2023లో ఇదే టీమిండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగే మొదటి మ్యాచ్. ఆ తర్వాత స్థానాలు, పాయింట్స్ టేబుల్ బట్టి మరో రెండుసార్లు పాకిస్తాన్ తో టీమిండియా తలపడే అవకాశం ఉంది. ఇక ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17వ తేదీన శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

Visitors Are Also Reading