Home » ఆ ఊరిలో కూతురిని తండ్రే పెళ్లి చేసుకుంటాడు… ఈ వింత ఆచారం ఎందుకంటే?

ఆ ఊరిలో కూతురిని తండ్రే పెళ్లి చేసుకుంటాడు… ఈ వింత ఆచారం ఎందుకంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఈ ప్రపంచంలో విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలకు కొదవ లేదు. ఒక్కో చోట ఒక్కొక్క రకమైన సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఈ విచిత్రమైన వ్యవహారాలు, ఆచారాల గురించి తెలుసుకుంటూ ఉంటె మనకి దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. కానీ, కొన్ని చోట్ల వాటినే పవిత్రంగా ఆచరిస్తూ ఉంటారు. అలాంటి ఓ ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

father

Advertisement

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువగా నివసించే మండి తెగలో ఈ విచిత్ర సంప్రదాయం ఉంది. అక్కడ కూతుళ్లను తండ్రే పెళ్లి చేసుకుంటాడు. వారు ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. ఈ మండి తెగలో స్త్రీలకే సర్వ హక్కులు ఉంటారు. వారే ఇంటి పెద్దలుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని, ఆస్తిని రక్షించడం కోసం ఇటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చారట.

Advertisement

అయితే.. నేరుగా తండ్రులు కూతుళ్ళని పెళ్లి చేసుకోరు. ఆ కూతురుకి యుక్త వయసు వచ్చిన తరువాత ఓ మంచి వరుడిని చూసి పెళ్లి చేస్తారు. అయితే.. యుక్త వయసులోనే ఆ భర్త చనిపోతే.. ఆ అమ్మాయిని తండ్రే రెండవ వివాహం చేసుకుంటాడు. ఇది అక్కడ అనాదిగా వస్తున్నా ఆచారం. ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నారట. ఈ ఆచారం వెనుక కారణాలు ఏమైనా ఇతర దేశాలకు మాత్రం ఇది చాలా వింతగా అనిపిస్తుంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !

Shubman Gill : టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ?

2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?

Visitors Are Also Reading