పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. జీవితానికి తోడు అనేది చాలా అవసరం. పూర్వకాలంలో వివాహాలు పెద్దలు కుదిరిచేవారు. ఈ మధ్య ప్రేమ వివాహాలు మరీ ఎక్కువైపోయాయి. పెద్దలు కుదిరించిన వివాహాలను ఎవరూ చేసుకోవడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు వారి ఫ్రెండ్స్ లలో ఎవరో ఒకరిని చూసి ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నారు. అయితే వారిది వేరే కులమైనా సరే ప్రేమ వివాహాలను ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే మన టాలీవుడ్ హీరోలు ఎక్కువగా రెడ్డి కులానికి చెందిన అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
# శర్వానంద్-రక్షిత రెడ్డి
కొన్ని రోజుల క్రితమే వివాహం చేసుకున్న హీరో శర్వానంద్. తన ఫ్రెండ్ అయినటువంటి రక్షిత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
# రామ్ చరణ్-ఉపాసన
హీరో రామ్ చరణ్ కూడా అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు అయినటువంటి ఉపాసన ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
# కార్తికేయ-లోహిత రెడ్డి
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంతో ఫేమ్ సంపాదించుకున్నటువంటి హీరో కార్తికేయ… లోహిత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
Advertisement
# మంచు విష్ణు-విరాణికా రెడ్డి
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయినటువంటి విరానికా రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మంచు విష్ణు వివాహం చేసుకున్నాడు.
# మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డి
మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకి వీరిద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు భూమా మౌనిక రెడ్డిని మనోజ్ ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు.
# అల్లు అర్జున్-స్నేహ రెడ్డి
అల్లు అర్జున్ కూడా స్నేహ రెడ్డి అనే అమ్మాయిని కొన్ని రోజుల పాటు ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.
# నితిన్-శాలిని రెడ్డి
హీరో నితిన్ తన స్నేహితురాలు అయినటువంటి శాలిని రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
YS Bharti Reddy : భారతిరెడ్డి చేతికి గాయం.. కారణమేంటి.?
తమన్నా, కోహ్లీ పర్సనల్ వీడియోలీక్.. షాక్ లో అనుష్క ?
అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?