పెళ్లి అనేది ఏ అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఎన్నో ఆశల సౌధం. తమకు నచ్చిన జీవిత భాగస్వామితో సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి తరువాత జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి భార్యాభర్తల మధ్య సఖ్యత, సర్దుకుపోయే తత్త్వం ఉండాలి.
Advertisement
అయితే వయసు ఆంతర్యం ఎక్కువ ఉన్నా, ఇద్దరికీ సర్దుకుపోయే గుణం ఉంటె ఆ సంసారం చక్కగా సాగిపోతుంది అని చెప్తున్నాడు ఈ వ్యక్తి. సాధారణంగా వయసు ఆంతర్యం ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటె ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయని, అభిప్రాయం బేధాలు వస్తాయని చెప్తూ ఉంటారు. కానీ అది అబద్ధమని ఈ జంట నిరూపిస్తోంది.
Advertisement
ఈ జంట మధ్య వయసు వ్యత్యాసం ఎంతో తెలుసా? అక్షరాలా ఇరవై సంవత్సరాలు. ఆమె నాకంటే చిన్న వయసులో ఉన్నా అర్ధం చేసుకోవడంలో మాత్రం ముందుంటుందని చెప్తున్నాడు. తనకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్నా నాకోసం మానేసిందని, డ్రెస్ లు వేసుకోవడం ఇష్టం ఉన్నా వయసు తేడా తెలియకుండా ఉండడం కోసం చీరలు కట్టుకుంటుందని, ఇల్లంతా అస్తవ్యస్తంగా చేసేస్తే.. తాను సర్ది పెడుతుంది అని చెప్పుకొచ్చాడు. అలాంటమ్మాయి నాకు భార్యగా దొరకడం అదృష్టమని, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ముఖ్య వార్తలు:
Chanakya Niti : భార్యభర్తల బంధం బలపడాలంటే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..!
కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన పత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?
10వ బ్యాట్స్ మెన్ గా వచ్చి.. సెంచరీలు చేసిన క్రికెటర్స్ వీరే..!