Home » Anchor Varshini : యాంకర్ వర్షిణితో SRH ప్లేయర్ రొమాన్స్ ?

Anchor Varshini : యాంకర్ వర్షిణితో SRH ప్లేయర్ రొమాన్స్ ?

by Bunty
Ad

Anchor Varshini :  యాంకర్ వర్షిణి… చాలా అందమైన అమ్మాయి. బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆకట్టుకునే రూపం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. హీరోయిన్ కి ఉండవలసిన లక్షణాలు అన్ని ఈమెకు ఉన్నాయి.

anchor varshini dating with washington sunder

anchor varshini dating with washington sunder

ప్రస్తుతం ఈ బ్యూటీ ఓటీటీ, వెబ్ సిరీస్ లకు, బుల్లితెర షోలకే పరిమితం అవుతుంది. ఢీ షోతో ఆడియన్స్ కి బాగా చేరువైంది. అటు ఈ మధ్యకాలంలో తన అందాలతో బాగా రచ్చ చేసింది. అటు ఐపీఎల్ మ్యాచ్ కు హాజరవుతోంది యాంకర్ వర్షిణి. ఇది ఇలా ఉండగా, తాజాగా యాంకర్ వర్షిణి గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదే వాషింగ్టన్ సుందర్, యాంకర్ వర్షిణి గురించి. ఆ వివరాల్లోకి వెళితే, ఐపీఎల్ జట్టు హైదరాబాదులో ఉన్న క్రేజీ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ ఐపిఎల్ ద్వారా ప్రేక్షకులకు బాగానే పరిచయమయ్యారు.

Advertisement

Advertisement

అప్పట్లో ఆర్సిబికి ఆడిన సుందర్ ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే యాంకర్ వర్షిణి, వాషింగ్టన్ సుందర్ తో ప్రేమలో పడిందని వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వర్షిణితో రిలేషన్ కారణంగానే వాషింగ్టన్ సుందర్ ను జట్టు నుంచి బయటకు పంపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ అలాగే ఐపీఎల్ లో హల్చల్ చేస్తోంది. కాగా ఐపిఎల్ 2023 నుంచి హైదరాబాద్ జట్టు వైదొలిగిన సంగతి తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది

Visitors Are Also Reading