Home » కూతురుపై కన్నేశాడు.. డైలీ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. చివరికి 8నెలల గర్భం..!!

కూతురుపై కన్నేశాడు.. డైలీ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. చివరికి 8నెలల గర్భం..!!

by Sravanthi
Ad

సమాజం మారిపోయింది.. తల్లి, చెల్లి,కూతురు అనే తేడా లేకుండా కా**దులు రెచ్చిపోతున్నారు.. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఎన్ని శిక్షలు వేసినా ఈ ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా అన్న కూతురుపై కన్నేసి భయపెట్టి పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి ఆమెకు 8 నెలల గర్భం రావడంతో విషయం బయటకు వచ్చింది.. అసలు కథ ఏంటో ఏంటో చూద్దాం.. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి భార్య పిల్లలతో జీవిస్తున్నాడు.

Advertisement

అతని భార్య గర్భం దాల్చడంతో, అతని కోరిక తీర్చుకోవడం కోసం మరోదారి పట్టాడు. ఇక తన అన్న కూతురి పై పడింది. ఆమెని రోజు స్కూలుకు తీసుకెళ్లడం, ఇంటికి తీసుకురావడం చేసేవాడు. అలా ప్రతిరోజు ఆమెకు తినుబండారాలు కొనిచ్చి, రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యం చేశాడు. ఎవరికైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. ఇక బాబాయ్ నిజంగానే అలా చేస్తాడిని భావించి ఆ అమ్మాయి భయపడి మౌనం వహించింది. దీంతో నాగరాజు తరచు ఆమెపై అఘాయిత్యం చేసేవాడు.

Advertisement

స్కూల్ నుంచి తీసుకొచ్చే సమయంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చుకునేవాడు. అలా కొన్ని నెలలు గడిచింది. అమ్మాయి శరీరంలో మార్పులు వచ్చాయి. కానీ భయంతో అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేదు. ఆ మార్పులను గమనించిన అమ్మాయి తల్లి ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లింది. వాళ్లు 8 నెలల గర్భవతి అని చెప్పారు. ఒక్కసారిగా షాక్ అయింది. అమ్మాయిని గట్టిగా అడగడంతో అసలు విషయం బయట పెట్టింది. వెంటనే నాగరాజును పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన జనాలు అతన్ని ఛీ కొడుతున్నారు.ఇక ఈ ఘటన పై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading