తమిళ సీనియర్ నటుడు జెమినీ గణేశన్ గురించి ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా జెమినీ గణేశన్ చాలా మంది తెలుగు వారికి శత్రువుగా ఉండేవారట. ముఖ్యంగా సావిత్రి వంటి మహానటి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిగా తెలుగు వారికి ముద్ర పడిన వ్యక్తి జెమినీ గణేశన్. చిన్న వయస్సులోనే తన మరదలుని వివాహం చేసుకొని నలుగురు కుమార్తెలకు జన్మనిచ్చాడు. ఆ తరువాత సావిత్రితో ప్రేమలో పడ్డారు. అతనికి పెళ్లి జరిగిందనే విషయం చెప్పి మరి పెళ్లి చేసుకున్నాడు. అన్ని తెలిసి కూడా ఆమె జీవితాన్ని సావిత్రినే నాశనం చేసుకుందని అందరూ అంటుంటారు.
Also Read : ఎన్టీఆర్ సినిమాకెళ్లి చిరంజీవి దెబ్బలు తిన్నాడనే విషయం తెలుసా ?
Advertisement
ఆయన మొదటి భార్య అలమేలు ఉండగా.. మరో హీరోయిన్ పుష్పవల్లితో పెళ్లి లేకుండా బంధాన్ని కొనసాగించాడు. ప్రధానంగా జెమినీ గణేశన్ జీవితం అంతా మగువల చుట్టే తిరిగిందనే చెప్పవచ్చు. రేఖ పుట్టిన తరువాత ఆమెను దూరం పెట్టేసి సావిత్రితో పెళ్లికి సిద్ధం అయ్యాడు. తెలుగు వారికి సావిత్రి అంటే ఓ ఎమోషన్. ఒక సావిత్రి దగ్గరే ఆగిపోలేదు జెమినీ గణేశన్. ఓ మేకప్ ఆర్టిస్ట్ తో కూడా ప్రేమ వ్యవహారం కొనసాగించడం అప్పట్లో సంచలనమే అయింది. సావిత్రి కంటే ముందే ఆండాల్, పుష్పవల్లి ఉన్నారు. సావిత్రితో కాకుండా బయట చాలా మంది ఉన్నారు. మహిళలు నా బలహీనత అంటూ.. ఒప్పుకోవడం జెమినీ కూడా తనని తాను ఎక్కడా తగ్గించుకోలేదు.
Advertisement
Also Read : అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?
చివరగా జెమినీ జీవితంలోకి వచ్చిన నాలుగో వ్యక్తి జూలీ. ఎయిర్ హోస్టెస్ గా పని చేసే ఆమెను ఒక్క విమానం ట్రిప్ లోనే పడేశాడు. జెమినీ గణేశన్ నాలుగో వివాహం చేసుకునే సమయంలో 74 ఏళ్ల వయస్సు. ఈ సమయంలో యంగ్ అమ్మాయిని పడేశాడంటే జెమినీ ఎంతటి *సికుడే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జూలీ జెమినీ మరణించేంత వరకు కూడా భార్యగా ఉన్నప్పటికీ వాస్తవానికి రెండేళ్ల సమయం మాతరమే వీరు కలిసి ఉన్నారు. అప్పటికే ఆయనకు ఏజ్ బాగా పెరిగిపోవడంతో బాడీ కంట్రోల్ లో లేకుండా ఉండేది. ఓసారి జూలీ చెంబుతో జెమినీ తలను పగులగొట్టింది. బాత్రూం పాడు చేస్తే నోటికి వచ్చినట్టు అనరాని మాటలు తిట్టింది. దీంతో జెమినీ గణేశన్ కి ఇన్నేళ్లకు తగిన శాస్త్రీ జరిగింది అంటూ కొంతమంది తిట్టుకున్నారు.
Also Read : ANR: తెలుగు ఇండస్ట్రీ HYD రావడానికి చర్చ్ పార్క్ స్కూల్ కి సంబంధం ఏంటో తెలుసా..?