Home » ఐపీఎల్ మ్యాచ్ లో ఉపయోగించే బంతి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఐపీఎల్ మ్యాచ్ లో ఉపయోగించే బంతి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

టెస్ట్ క్రికెట్ చాలా పురాతనమైన ఫార్మాట్. టీ20 క్రికెట్ వన్డే తరువాత వచ్చింది. అంతర్జాతీయ టీ20 కాకుండా ఐపీఎల్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు టీ20 లీగ్ లు జరుగుతున్నాయి. ప్రస్తుతం 2023 ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ ఐపీఎల్ లో ఉపయోగించే బంతుల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. వాస్తవానికి క్రికెట్ లోని వివిధ ఫార్మాట్లలో వేర్వేరు ఉపయోగిస్తుంటారు. రెడ్ బాల్ టెస్ట్ ఫార్మాట్ లో వినియోగిస్తారు. వైట్ బాల్ వన్డేలలో కాకుండా టీ20 ఫార్మాట్ లో ఉపయోగిస్తారు. ఈ బంతుల ఖరీదు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :   AMBANI:నీతా అంబానీతో హర్భజన్ అలా చేశారా..అందుకే IPL నుంచి గెంటేశారా..?

Advertisement

Advertisement

వాస్తవానికి వన్డేలు కాకుండా అంతర్జాతీయ టీ20, ఐపీఎల్ మ్యాచ్ లలో వైట్ బాల్ ఉపయోగించబడుతుంది. కూకబుర్రతో పాటు, బాల్ తయారీ దారుల్లో ఎస్.జీ. కంపెనీ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఐపీఎల్ కాకుండా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఉపయోగించే అన్ని బంతులు వాటర్ ప్రూఫ్ లా తయారు చేస్తారు.ఈ బంతులపై నీరు ప్రభావముండదు. వన్డేలు కాకుండా అంతర్జాతీయ  టీ20, ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఉపయోగించే తెల్ల బంతి ధర దాదాపు రూ.12వేల వరకు ఉంటుంది.

Manam news

స్పోర్ట్స్ సైట్ ప్రకారం.. పలు కంపెనీల ధరలు మారుతుంటాయి. ఉదాహరణకు కూకబుర్రకు చెందిన కంపెనీకి బాల్ ఖరీదు 12వేలు. ఇదే కాకుండా.. ఎస్.జీ. కంపెనీకి చెందిన వైట్ బాల్ ధర రూ.4వేలు. ఇవి స్వచ్ఛమైన తోలుతో తయారు చేయబడ్డాయి. ఈ కారణంగా నీరు బంతుల్లోకి ప్రవేశించదు. కూకబుర్ర, ఎస్జీ కంపెనీ బంతులు భారతదేశంలోని మీటర్, జలంధర్ ప్రాంతాల్లో తయారు చేస్తుంటారు.  

Also Read :  నటుడు శరత్ బాబు ఆ యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారా..?

Visitors Are Also Reading