ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రశ్న ఒక్కసారి అయినా ఎదురై ఉంటుంది. ఇప్పటివరకు దీనికి ఆన్సర్ కూడా చెప్పలేదు. ఈ ప్రశ్నను సినిమాల్లో కూడా వాడుకొని కామెడీని సృష్టించారు. చూడడానికి సిల్లీ క్వశ్చన్ అయిన ఆన్సర్ మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది. మరి అలాంటి ఈ క్వశ్చన్ కు ఆన్సర్ దొరికిందట.. అదేంటో చూద్దామా.. చాట్ జిపిటి చెప్పిన ఈ సమాధానం గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ భూమి పైకి కోడి మొదట వచ్చిందా, గుడ్డు మొదట వచ్చిందా అని చాట్ జీపిటిని ప్రశ్నించారు.
also read:కొబ్బరికాయలతో ఇలా చేస్తే ఎంతటి డబ్బు సమస్య అయినా ఇట్టే దూరం..!!
Advertisement
Advertisement
చాట్ జిపిటి ఈ ప్రశ్నకు ఫన్నీ సమాధానం అందించింది. దీనికి శాస్త్రీయ లేదా విశ్వతనీయనిచ్చే సమాధానం లేదని చాట్ జిపిటిని దీని గురించి అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పింది. కోడి లేదా గుడ్డు ఏది మొదట వచ్చిందో ఎవరికీ తెలియదని, ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రీయ లేదా వేద వాస్తవాలపై ఆధారపడి ఉండదు.
also read:“సౌర్యం” మూవీలో అనిల్ రావిపూడికి అవమానం.. టైటిల్స్ లో పేరు లేదంటూ..!!
ఇందులో వివిధ రకాల దుక్కోణాలు ఉండవచ్చని కొందరేమో గుడ్డు ముందుగా వచ్చిందంటే , మరికొందరు కోడి పుట్టిందని చెబుతుంటారు. ఇక ఇంకొందరేమో కోడి ముందుగా పుట్టి గుడ్లు పెట్టడం ప్రారంభించిందని అంటారు. ఇక మరికొందరు గుడ్డు కోడి రెండు ఒకే సమయంలో సృష్టికోసం సృష్టించబడ్డాయని అంటారు. దీనికి స్పష్టమైన సమాధానం లేదని పలు రకాల సమాధానాలు ఇచ్చింది చాట్ జిపిటి.
also read:సౌందర్య మరణాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా..?