Home » బ్రెడ్ ప్యాకెట్ లో ఉన్న చివరి బ్రెడ్ ముక్కను తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

బ్రెడ్ ప్యాకెట్ లో ఉన్న చివరి బ్రెడ్ ముక్కను తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

by Sravanthi
Ad

సాధారణంగా మనం బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు ప్యాకెట్ లోని మొదటి చివరి బ్రెడ్ చాలా భిన్నంగా ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. మరి ఆ బ్రెడ్ తినవచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. బ్రెడ్ లోని రొట్టెను ఎక్కువగా గోధుమపిండి లేదా మైదాపిండితో చేస్తుంటారు. దీనిలో నీరు కలిపి ముద్ద చేసి పొంగడానికి ఈస్ట్ కలుపుతారు. దీనిలో ఉండే గ్లూటెన్ వల్ల మెత్తగా సాగుతుంది. అయితే కొన్నిసార్లు ఇతర ఆహార ధాన్యాల నుండి కూడా రొట్టెలు తయారు చేస్తారు.

also read:శేఖర్ మాస్టర్ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

Advertisement

Advertisement

జొన్న రొట్టెలు మొదలైనవి రొట్టె ఎక్కువగా గోధుమపిండి లేదా మైదాపిండితో చేస్తారు. ముందుగా గోధుమపిండి లేదా మైదాపిండి ముద్దలను బట్టిలో వేసి పెద్ద సైజు అచ్చులు తయారుచేసి తర్వాత సన్నటి ముక్కలుగా కట్ చేస్తారు. వాటిని ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతారు. బ్రెడ్ రోస్ట్ చేసి బయటి భాగం అచ్చు తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది కొద్దిగా గట్టిగా మారుతుంది. ఈ హోల్ మేల్ బ్రెడ్ ను సన్నని ముక్కలుగా కట్ చేసి గట్టి భాగం ఎగువ , దిగువ బ్రెడ్ లో ఉంచి ప్యాకెట్లలో ప్యాక్ చేయబడుతుంది.

also read:Dasara movie : ఓటీటీలో నాని ‘దసరా’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడ? ఎప్పుడో తెలుసా?

ప్రజలు మొదటి చివరి బ్రేడ్ లను తినకపోయినా ఈ బ్రెడ్ ముక్కల్లో ఇతరుల కన్నా ఎక్కువ ఫైబర్ అంశాలుంటాయి. అయితే ఈ మొదటి,చివరి బ్రెడ్ తిన్నా కానీ ఏమీ కాదు.అంతే కాదు ఇది తినడం వల్ల మీకు ఫైబర్ కూడా లభిస్తుంది. బ్రెడ్ పిండి వండే సమయంలో ఉపరితలం ఏర్పడి గట్టి పదార్థాన్ని క్రస్ట్ అంటారు. దీని కారణంగా ఉపరితలం తీవ్రమైన వేడి వలన గట్టిపడుతుంది.

also read:

Visitors Are Also Reading