Home » వర్మ భార్య తనను జుట్టు పట్టుకొని రోడ్లపై పరుగులు పెట్టించిందా.. ఆరోజు ఏం జరిగింది..!!

వర్మ భార్య తనను జుట్టు పట్టుకొని రోడ్లపై పరుగులు పెట్టించిందా.. ఆరోజు ఏం జరిగింది..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వర్మ డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే అనేక అంచనాలు ఉండేవి. ఆయన డైరెక్షన్లో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయడం లేదు కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలోకి ఎక్కుతుంటారు. అలాంటి రాంగోపాల్ వర్మను తన భార్య జుట్టు పట్టుకొని కొట్టి రోడ్లపై పరుగులు పెట్టించిదట. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం..రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఎంతో మంది స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు.

also read:BCCI కీలక నిర్ణయం.. ఉప్పల్‌ స్టేడియానికి రూ.117 కోట్లు!

Advertisement

 

అంతేకాకుండా ఆయన దగ్గర డైరెక్షన్ నేర్చుకున్న వాళ్లు కూడా స్టార్ దర్శకులుగా ఎదిగారు. అందులో కృష్ణవంశీ కూడా ఒకరు. అలాంటి రాంగోపాల్ వర్మ నిజ జీవితంలోకి వెళ్తే.. రాంగోపాల్ వర్మకు మరియు ఆయన భార్య రత్నకి మధ్య విడాకుల వ్యవహారానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాంగోపాల్ వర్మ క్యారెక్టర్ తన భార్యకు అస్సలు నచ్చేది కాదట. ప్రతిరోజు తన భర్త చేసే పనులకు విసిగి పోయి ఇంటికి రాగానే అరవడం స్టార్ట్ చేసేదట. ఆమె ఎంత తిట్టినా కూడా వర్మ మాత్రం సైలెంట్ గా ఉండేవారట. లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవారట.

Advertisement

also read:పెళ్లి తర్వాత దరిద్రం పట్టిందా… భారీ సినిమా నుంచి నయనతార అవుట్?

ఇక రోజు రోజుకు ఆయన హద్దులు మిరడంతో, ఓ రోజు ఏకంగా తన భార్య ఇంటికి రాగానే ఒక విషయం గురించి అడుగుతూ గట్టిగా అరిచిందట. కానీ వర్మ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారట. దీంతో ఆ సైలెంట్ భరించలేని ఆమె కోపం వచ్చి జుట్టు పట్టుకొని గట్టిగా గోడకు కొట్టిందట. ఆ గొడవ చూసిన రామ్ గోపాల్ వర్మ తండ్రి భర్తను అలాగేనా కొట్టడం అంటూ తిట్టారట. కానీ గొడవలు తారా స్థాయికి చేరడంతో కొట్టుకోవడం కన్నా విడిపోవడమే బెటర్ అని విడాకులు తీసుకున్నారట. ఈ విషయాలను రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు.

also read:‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు.. వారి గురించేనా?

Visitors Are Also Reading