పెళ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు మన పెద్దలు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. ఆ బంధాన్ని నిలుపుకోవడం, కలకాలం సంతోషంగా ఉండటం దంపతులిద్దరి చేతుల్లో ఉంటుంది. వివాహబంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం ఉండాలి.
Advertisement
అప్పుడే ఆ బంధం మరింత బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా దంపతులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా మసలుకోవాలి. ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించుకోగల స్థితిలో ఉండాలి. అలా అయితే ఆ బంధం మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ చిట్కాలతో తెలుసుకోండి.
READ ALSO : ఎండకాలంలో నిమ్మకాయ తింటే మంచిదేనా ? ఎలా వాడాలో తెలుసుకోండి
Advertisement
# మీరు చెప్పే విషయాలు, సమస్యలు ఓపికగా వింటున్నారా అయితే మీపై పిచ్చి ప్రేమ ఉన్నట్టే.
# మీరు ఎంత పెద్ద తప్పు చేసినా దానికి మీపై కోపానికి రాకుండా కనిపిస్తున్నారా ? అయితే వారికి మీపై చాలా లవ్ ఉందని అర్థం చేసుకోవాలి.
# మీకు కొన్ని అలవాట్లు మార్చుకున్నా, మీకు అనుగుణంగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారా ? అయితే మీపై ప్రేమ ఉన్నట్టే.
READ ALSO : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?
# మీపై ప్రేమని ప్రతి నిమిషం ఏదో ఒక రూపంలో బయటపెడుతూ మిమ్మల్ని సంతోషంగా ఉంచినట్లయితే మీ భాగస్వామి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారని అర్థం.
#మీరు అడుగకముందు మీకోసం అన్నీ చేసిన.. వారికి మీపై ప్రేమ ఉన్నట్లే.
READ ALSO : ఇది జగన్ పెట్టిన భిక్ష… స్టేజి మీద కంటతడి పెట్టుకున్న మంత్రి విడదల రజిని…!